MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran-shared-a-photo-pic-going-viral-on-social-media-373f8dc7-8f5d-4e19-ae82-99fa4b4bd46e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran-shared-a-photo-pic-going-viral-on-social-media-373f8dc7-8f5d-4e19-ae82-99fa4b4bd46e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సంప్రదాయబద్ధమైన పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న అనుపమ విస్కీ ప్రాణంగా బ్రతికేస్తుందట. ఈవార్త ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుండగా ఆమె అభిమానులు దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై తెగ సెర్చ్ చేస్తున్నారు.. నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమాanupama;kumaar;sukumar;ram madhav;tollywood;cinema;media;ntr kathanayakudu;director;hero;heroine;success;dogs;nithin reddy;research and analysis wing;premam;shatamanam bhavathi;maha;a aaవిస్కీనే ప్రాణంగా బ్రతుకుతున్న అనుపమ పరమేశ్వరన్..!!విస్కీనే ప్రాణంగా బ్రతుకుతున్న అనుపమ పరమేశ్వరన్..!!anupama;kumaar;sukumar;ram madhav;tollywood;cinema;media;ntr kathanayakudu;director;hero;heroine;success;dogs;nithin reddy;research and analysis wing;premam;shatamanam bhavathi;maha;a aaSun, 25 Apr 2021 16:00:00 GMTటాలీవుడ్ లో సంప్రదాయబద్ధమైన పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న అనుపమ విస్కీ ప్రాణంగా బ్రతికేస్తుందట. ఈవార్త ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుండగా ఆమె అభిమానులు దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై తెగ సెర్చ్ చేస్తున్నారు.. నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది అనుపమ.. తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది.

అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది..మధ్య లో కొన్ని రాంగ్ ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుని ఇమేజ్ ని తగ్గించుకుంది.. దాంతో క్రమక్రమంగా అనుపమకు అవకాశాలు రావడం తగ్గాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తున్న '18 పేజెస్' సినిమా  లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.. నిఖిల్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమాపై ఆమె మంచి అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా హిట్ అయ్యి తనుమంచి ఫామ్ లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..

ఇకపోతే తనకు విస్కీ అంటే మహా ఇష్టం అని చెప్తుంది అనుపమ..  విస్కీ అంటే అదేదో పానీయం అనుకోకండి.. విస్కీ అంటే తను పెంచుకుంటున్న ఒక కుక్క పేరు.. తనకు ఆ కుక్కతో అనుబంధం నేటికీ నాలుగేళ్లు అని చెప్పుకొచ్చింది. ఇటీవలే పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన అనుపమ ఈ విషయాన్ని వెల్లడించింది..  విస్కీ తో పాటు పుట్టిన రెండు కుక్కపిల్లలు రమ్, తాడి.. గత ఏడాది మరణించగా వాటిని గుర్తు చేసుకుంటూ అనుపమ ఏడాదికాలంగా విస్కీ తో ఉందట..  సోషల్ మీడియా లో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. ఆల్కహాల్ బ్రాండ్ అయిన విస్కీ, తడా, రమ్ అంటూ విభిన్నమైన పేర్లు పెట్టి తన ప్రత్యేకతను చాటుకుంది అనుపమ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>