BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus98f06515-04f1-452c-b261-499ced63270f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus98f06515-04f1-452c-b261-499ced63270f-415x250-IndiaHerald.jpg దాదాపు ఏడు నెల‌ల విరామం త‌ర్వాత త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. రాష్ట్రమంతటా 1.20 లక్షలమంది పోలీసులతో వాహన సంచారం, జనసంచారం జరుగకుండా కట్టు దిట్టమైన నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు. చెన్నై న‌గ‌రంలో ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేయ‌డానికి నగర పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్ అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టారు. నగరమంతా 12 వేలమంది పోలీసులతో తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్లకు ఇరువైపులా ఇనుప బారికేడ్లను ఉంచి ఆ వంతెనలపై వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసcorona virus;amala akkineni;poorna;police;chennaiక‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్corona virus;amala akkineni;poorna;police;chennaiSun, 25 Apr 2021 08:36:01 GMT
దాదాపు ఏడు నెల‌ల విరామం త‌ర్వాత త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. రాష్ట్రమంతటా 1.20 లక్షలమంది పోలీసులతో వాహన సంచారం, జనసంచారం జరుగకుండా కట్టు దిట్టమైన నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు. చెన్నై న‌గ‌రంలో ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేయ‌డానికి నగర పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్ అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టారు. నగరమంతా 12 వేలమంది పోలీసులతో తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్లకు ఇరువైపులా ఇనుప బారికేడ్లను ఉంచి ఆ వంతెనలపై వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పటికప్పుడే వారిపై కేసులు నమోదు చేయాలని కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. చెన్నై సెంట్రల్‌, ప్యారిస్‌ కార్నర్‌, రాయపేట, మైలాపూరు, విల్లివాకం, కోయంబేడు, అంబత్తూరు, ఆవడి తదితర ప్రాంతాల్లోవాహనాల తనిఖీ చేప‌ట్ట‌నున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": ఐసొలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. ఇండియాలో ఎమర్జేన్సీ పరిస్ధితులు..!!

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>