MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'..ఇటీవలే ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది..ఇక ప్రస్తుతం ఈ టీజర్ ఒక సరికొత్త రికార్డును దక్కించుకుంది.. సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ 'కబాలి' టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య 'అఖండ' టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది. మొత్తానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ Balayya Akhanda;view;balakrishna;boyapati srinu;geetha;poorna;pragya jaiswal;simhaa;tara;thaman s;india;korea, south;cinema;sangeetha;rajani kanth;nandamuri balakrishna;festival;blockbuster hit;director;customer;star maa;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;kabali;legend;yashasvi jaiswal;massరజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!Balayya Akhanda;view;balakrishna;boyapati srinu;geetha;poorna;pragya jaiswal;simhaa;tara;thaman s;india;korea, south;cinema;sangeetha;rajani kanth;nandamuri balakrishna;festival;blockbuster hit;director;customer;star maa;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;kabali;legend;yashasvi jaiswal;massSun, 25 Apr 2021 15:00:00 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'..ఇటీవలే ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది..ఇక ప్రస్తుతం ఈ టీజర్ ఒక సరికొత్త రికార్డును దక్కించుకుంది.. సీనియర్ హీరోల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన రజినీ 'కబాలి' టీజర్ 37 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య 'అఖండ' టీజర్ 38 మిలియన్ల వ్యూస్ తో బ్రేక్ చేసింది. మొత్తానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

బాలయ్య ఖాతాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే చేరింది.ఈ 'అఖండ' టీజర్ తో అనూహ్యంగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ టీజర్ బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను సైతం ఆకట్టుకోవడం విశేషం.మొత్తానికి ఈ టీజర్ ఈ రికార్డ్ ను సాధించి బాలయ్యకి ఇంకా స్టార్ డమ్ ఉందని నిరూపించింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఫినిష్ అయింది. 19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ 'అఖండ' శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి కూడా భారీ డిమాండ్ ఉంది.

ప్రస్తుతం డిజిటల్ రైట్స్ డీల్ కోసం పలు సంస్థలు అఖండ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. డిజిటల్ రైట్స్ కి చిత్రయూనిట్ సుమారు 22 కోట్లు అడుగుతున్నట్లు టాక్.ఎలాగూ బాలయ్య సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి. అలాగే బోయపాటి సినిమాకి కూడా పల్లెటూరి జనంలో మంచి క్రేజ్ ఉంటుంది.. ఆ వర్గం ప్రేక్షుకులు డిజిటల్ ప్లాట్ ఫామ్ కి కొత్త కస్టమర్స్ అవుతారు. అందుకే ఓటిటీ ప్లాట్ ఫామ్స్ అఖండ కోసం పోటీ పడుతున్నాయి. ఇక బాలయ్యకు 'సింహ' రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత దాన్ని మించిన సినిమా 'లెజెండ్' రూపంలో ఇచ్చి బాలయ్య కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఇప్పుడు కూడా వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ సినిమా టీజర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని బట్టి చెప్పొచ్చు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>