PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు దాదాపుగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మన దేశ వైద్య రంగం ఎంత బలంగా ఉంది ఏంటి అనేది కరోనా ఆ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా మన దేశంలో అన్ని ఆస్పత్రులు కూడా ఇబ్బందులు పడుతున్న విషయం అర్ధమవుతుంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 74 ఏళ్ల స్వాతంత్ర్యంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వాలను విమర్శించిన కేంద్ర ప్రభుcorona virus;government;capital;central government;oxygenకేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?corona virus;government;capital;central government;oxygenSun, 25 Apr 2021 10:06:30 GMTకేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

గత ప్రభుత్వాలను విమర్శించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేకపోయింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వచ్చి ఏడేళ్ళు అవుతున్నా సరే ఆసుపత్రుల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్లలేక పోయింది. 74 ఏళ్ల స్వతంత్ర 16 ఎయిమ్స్ ఆసుపత్రులు నిర్మించారు ఎనిమిది ఆస్పత్రులను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఎందుకు ప్రభుత్వం నిర్మించలేకపోయింది...? ఒక్కో ఆస్పత్రికి ఎందుకు ఒక్కో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు అనేదానిపై సమాధానం లేదు.

దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కనీసం ప్రాథమిక అవసరాలు కూడా ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే చాలా ఆలస్యం జరిగిపోయిందని అంటున్నారు. దీని వలన ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో గతంలో ఆలోచించి ఉంటే ఇప్పుడు మరణాలు ఈ స్థాయిలో ఉండేవి కాదు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆ స్థాయిలో మరణాలు ఉన్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి సమాధానం చెబుతారో చూడాలి. ఆక్సీజన్ కోసం విదేశాల మీద కూడా ఆధారపడే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ నేతకు షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>