MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nawazuddin18cd4f9b-68c7-4c49-bcae-c90a2d94f887-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nawazuddin18cd4f9b-68c7-4c49-bcae-c90a2d94f887-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎంతో వణికిపోతూ భయంతో చేస్తున్నారు.. ఈ వైరస్ పరిస్థితులు ఇప్పుడు అత్యంత దారుణంగా మారిపోవడంతో, మరణపు అంచునకు ప్రతి ఒక్కరు చేరుతుండడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. మరి కొన్ని రోజుల్లో రోజుకు పది లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఏర్పడవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో వారు ఎంతో జాగ్రత్తగా ఉండమని సూచిస్తూ ఉన్నారు.. nawazuddin;shiva;bharath;dil raju;koratala siva;sri bharath;cinema;king;lord siva;oxygen;dilమీకు సిగ్గుందా..తారలను ఉద్దేశించి నటుడు సంచలన వ్యాఖ్యలు..!!మీకు సిగ్గుందా..తారలను ఉద్దేశించి నటుడు సంచలన వ్యాఖ్యలు..!!nawazuddin;shiva;bharath;dil raju;koratala siva;sri bharath;cinema;king;lord siva;oxygen;dilSun, 25 Apr 2021 13:00:00 GMTప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎంతో వణికిపోతూ భయంతో చేస్తున్నారు.. ఈ వైరస్ పరిస్థితులు ఇప్పుడు అత్యంత దారుణంగా మారిపోవడంతో, మరణపు అంచునకు ప్రతి ఒక్కరు చేరుతుండడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. మరి కొన్ని రోజుల్లో రోజుకు పది లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఏర్పడవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో వారు ఎంతో జాగ్రత్తగా ఉండమని సూచిస్తూ ఉన్నారు..

ఓవైపు దేశంలోని ప్రజలంతా ఈ కరోనా తో భయపడుతుంటే తారలందరూ విదేశాల్లో విహారయాత్రలకు వెళుతున్నారు.. దీనిపై నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి వారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశ విపత్కర పరిస్థితులను పట్టించుకోకుండా సెలబ్రిటీలు మాల్దీవుల లాంటి దేశాలకు విహారయాత్రకు వెళ్లడంతో ఆయన తారలను విపరీతంగా విమర్శించారు.. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక రోగులు విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు హాస్పిటల్స్ లో బెడ్స్ లేక మెడిసిన్ లభించక అవస్థలు పడుతున్నారు..

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సెలబ్రిటీలు ఎయిర్ పోర్టు లో ఫోటోలు దిగుతూ, లవర్స్ తో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేస్తున్నారు.. కొందరు తారలు తమకు తాముగా సిగ్గు పడాల్సిన అవసరం ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు.. ప్రపంచం మొత్తం దారుణమైన పరిస్థితుల్లో ఉంటే వీళ్లకు విహారయాత్రలు కావాల్సి వచ్చిందా అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.. దేశంలో చాలా మంది కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేక అవస్థలు పడుతుంటే , మీరు విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు..భరత్ అనే నేను సినిమా మార్కెటింగ్ విషయాలు కొరటాల శివ దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజుకు ఇచ్చారు కొరటాల.. ఈ హక్కులను దానయ్య దగ్గర నుంచి తీసుకుని ఇచ్చారా లేదా అమ్మారా అనేది ఇంతవరకు స్పష్టత లేదు.. అయితే ఈ వ్యవహారంలో కొరటాల దిల్ రాజు కి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో ఆచార్య సినిమా విడుదల సమయంలో తన బాకీ వసూలు చేసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నారట ఈ విషయాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నాడట మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మా మాట విన్నందుకు థ్యాంక్స్‌..! కేసీఆర్‌కు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>