MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam-32542c9b-4fc3-48e9-b43f-c624d92646b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam-32542c9b-4fc3-48e9-b43f-c624d92646b2-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలను తీసుకొని వాటిని బుల్లితెర పై స్పూఫ్ లు చేస్తుంటారు బుల్లితెర కమెడియన్లు.. కానీ.. బుల్లితెర కాన్సెప్ట్ ను సినిమాల్లో స్పూఫ్ చేస్తే..?అది కూడా ఓ బుల్లితెర నటుడిని సీనియర్ యాక్టర్ ఇమిటేట్ చేస్తే? అది ఖచ్చితంగా ప్రత్యేకమే అని చెప్పాలి.. ఆ క్రెడిట్ మన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకు దక్కబోతోంద..ఇక అసలు విషయం ఏమిటంటే . జబర్దస్త్ కామెడీ షోలో అతను పోషించిన ఓ పాత్రను..లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాBrahmanandam;getup srinu;roshan;srikanth;cinema;jabardasth;comedy;comedian;march;chitram'బిల్డప్ బాబాయ్' గా బ్రహ్మానందం.. గెటప్ శ్రీను ని మించిపోతాడట..!!'బిల్డప్ బాబాయ్' గా బ్రహ్మానందం.. గెటప్ శ్రీను ని మించిపోతాడట..!!Brahmanandam;getup srinu;roshan;srikanth;cinema;jabardasth;comedy;comedian;march;chitramSun, 25 Apr 2021 18:00:00 GMTసాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలను తీసుకొని వాటిని బుల్లితెర పై స్పూఫ్ లు చేస్తుంటారు బుల్లితెర కమెడియన్లు..  కానీ.. బుల్లితెర కాన్సెప్ట్ ను సినిమాల్లో స్పూఫ్ చేస్తే..?అది కూడా ఓ బుల్లితెర నటుడిని సీనియర్ యాక్టర్ ఇమిటేట్ చేస్తే? అది ఖచ్చితంగా ప్రత్యేకమే అని చెప్పాలి.. ఆ క్రెడిట్ మన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకు దక్కబోతోంద..ఇక అసలు విషయం ఏమిటంటే . జబర్దస్త్ కామెడీ షోలో అతను పోషించిన ఓ పాత్రను..లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టారు.

ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి 'పెళ్లిసందD' పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం.ఈ చిత్రంలో బ్రహ్మానందం మంచి కామెడీ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన 'జాతి రత్నాలు' సినిమాలో కాసేపే కనిపించినా.. బ్రహ్మీ పూయించిన నవ్వులు అందరినీ అలరించాయి.

ఇప్పుడు 'పెళ్లిసందD' సినిమాలో కూడా చిన్న పాత్రల్లో బ్రహ్మానందం నటించబోతున్నట్టు సమాచారం.ఈ క్యారెక్టర్లోనే గెటప్ శ్రీను స్పూఫ్ చేయబోతున్నట్టు సమాచారం. జబర్దస్త్ లో గెటప్ శ్రీను పోషించిన పాత్రల్లో 'బిల్డప్ బాబాయ్' ఒకటి. ఈ పాత్రలో వెరైటీ మేనరిజం ప్రదర్శిస్తూ.. భారీ గొప్పలు చెప్పుకుంటాడు శ్రీను. అయితే.. పక్కనున్నవాళ్లు అనుమానంగా చూడడంతో.. 'నమ్మరేంట్రా బాబూ..' అంటూ దీర్ఘం తీస్తాడు. డైలాగ్ డెలివరీ, మేనరిజం అద్భుతంగా క్లిక్ కావడంతో.. నవ్వులు పూశాయి.ఇప్పుడు.. ఇదే స్పూఫ్ ను బ్రహ్మానందం చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తికావొచ్చింది. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? బ్రహ్మీ స్పూఫ్ సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోదనేది చూడాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>