BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown884f1be0-9c58-40bd-8299-d65c10d181eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown884f1be0-9c58-40bd-8299-d65c10d181eb-415x250-IndiaHerald.jpgభారతదేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రతి రోజు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం..వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్ర‌మంలోనే కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఈ క‌రోనాకు చెయిన్ బ్రేక్ వేస్తేనే కేసుల‌కు అడ్డు క‌ట్ట వేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఇక దేశంలో కరోనా విషయానికి వస్తే..గత 24 గంటల్లో 3 లక్షలకcoronavirus;india;wife;letterక‌ని క‌రోనా: లోక‌ల్ లాక్‌డౌన్‌... ఎన్ని కేసులు ఉండాలో తెలుసా..!క‌ని క‌రోనా: లోక‌ల్ లాక్‌డౌన్‌... ఎన్ని కేసులు ఉండాలో తెలుసా..!coronavirus;india;wife;letterSun, 25 Apr 2021 11:55:36 GMTభారతదేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రతి రోజు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం..వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్ర‌మంలోనే కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఈ క‌రోనాకు చెయిన్ బ్రేక్ వేస్తేనే కేసుల‌కు అడ్డు క‌ట్ట వేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఇక దేశంలో కరోనా విషయానికి వస్తే..గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశంలో కొత్తగా 3 లక్షల 49 వేల 691 కరోనా కేసులు, 2 వేల 767 మరణాలు సంభవించాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోకిరి సినిమా మొదటి టైటిల్ ఇదేనా.. ఎలా మారిందంటే..

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>