MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-80b0c893-043b-447d-82ee-4e7a40b89f43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-80b0c893-043b-447d-82ee-4e7a40b89f43-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వారి అందాలతో కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్నారు.. వారి అందాల సోయగాలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో ఒకరు ఇస్మార్ట్ బ్యూటీ కూడా.. ఆమే.. నిధి అగర్వాల్.. నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ, కుర్రకారుకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఈ తరుణంలోనే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు , తను షేర్ చేసి , తన అందం ఏమిటో అందరికీ చూపించబోతోంది.. NIDHI AGARWAL;beauty;pawan;nidhhi agerwal;ashok;kalyan;krish;nidhi;rani;shankar;cinema;netizens;ismart shankar;instagram;heroine;ashok galla;fidaaతన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న హాట్ యంగ్ హీరోయిన్..తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న హాట్ యంగ్ హీరోయిన్..NIDHI AGARWAL;beauty;pawan;nidhhi agerwal;ashok;kalyan;krish;nidhi;rani;shankar;cinema;netizens;ismart shankar;instagram;heroine;ashok galla;fidaaSun, 25 Apr 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వారి అందాలతో కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్నారు.. వారి అందాల సోయగాలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో ఒకరు ఇస్మార్ట్ బ్యూటీ కూడా.. ఆమే.. నిధి అగర్వాల్.. నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ, కుర్రకారుకు ముచ్చెమటలు పట్టిస్తూ  ఉంటుంది. ఈ తరుణంలోనే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు , తను  షేర్ చేసి ,  తన అందం ఏమిటో అందరికీ చూపించబోతోంది..

పూర్తి వివరాల్లోకి వెళితే , ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నిధి అగర్వాల్ కు మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి . ఎప్పుడూ తన హాట్ హాట్ అందాలతో ఇంస్టాగ్రామ్ లో కుర్రకారును మత్తులో పడేసే ఈ బ్యూటీ , ఈసారి సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవైపు కూల్ గా కనిపిస్తూనే, మరొకవైపు తన కళ్ళతో అందరికీ మత్తెక్కిస్తోంది.. నిజానికి ఈ లాక్ డౌన్ లో  హీరోయిన్స్ అందరూ పిల్లో ఛాలెంజ్ ,పేపర్ ఛాలెంజ్ అని చేస్తుంటే,  నిధి అగర్వాల్ మాత్రం సెల్ఫీ దిగుతూ హాట్ అందాలతో వేడెక్కిస్తోంది..

ఇటీవల నిధి అగర్వాల్ ఫోటోస్ మత్తెక్కించే చూపులతో, ఫోటోలకు ఫోజులిచ్చి , ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా,  వాటిని చూసిన నెటిజన్స్ అందరూ  నిధి అందాలకు  ఫిదా అవుతున్నారు.. అంతేకాదు నిధి నువ్వు సూపర్.. అదిరిపోయావ్.. చింపేశావ్ .. చంపేశావ్ ..  అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.. ఏది ఏమైనా నిధి అగర్వాల్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే అని అంటూ నెటిజన్లు కూడా కామెంట్ పెట్టడం విశేషం..


ప్రస్తుతం నిధి అగర్వాల్ గల్లా అశోక్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది .అలాగే క్రిష్ ,పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. తన అందానికి , నటనకు దర్శక నిర్మాతలు సైతం ఫిదా అవడంతో, ఈమె కు  స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో బాగా రాణించాలని మనం కూడా కోరుకుందాం..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>