MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips5223cd9c-2d68-429e-a72c-8f4d236e4a26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips5223cd9c-2d68-429e-a72c-8f4d236e4a26-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీ అంటేనే ఊర మాస్ ఇండస్ట్రీ.. ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది హీరోలు ప్రయోగాల బాట పట్టారు గాని ఒకప్పుడు పక్కా మాస్ చిత్రాలు తెరకెక్కేవి.ఇక తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులు మంచి మాస్ హిట్లు ఇచ్చారు. కాని ఈ జనరేషన్ లో ఊర మాస్ చిత్రాలని నీళ్లు తాగినంత ఈజీగా తెరకెక్కించగల దర్శకుడు ఎవరంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. తనదైన శైలిలో మాస్ పల్స్ ని పట్టుకొని అద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రతి సినిమాని మాస్ ఎలేవేషన్స్ తో నింపి థియేటర్ లో అరుపులు పుట్టించే విధంగా తెరకెక్కిtollywood-gossips;view;cbn;ntr;ravi;venkatesh;balakrishna;allu arjun;boyapati srinu;krishna;murali;ravi anchor;simhaa;teja;thulasi;industries;cinema;cinema theater;media;industry;blockbuster hit;director;tulasi;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun 1;geetha arts;legend;massమాస్ దర్శకునికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు....మాస్ దర్శకునికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు....tollywood-gossips;view;cbn;ntr;ravi;venkatesh;balakrishna;allu arjun;boyapati srinu;krishna;murali;ravi anchor;simhaa;teja;thulasi;industries;cinema;cinema theater;media;industry;blockbuster hit;director;tulasi;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun 1;geetha arts;legend;massSun, 25 Apr 2021 10:28:00 GMTఇండస్ట్రీ అంటేనే ఊర మాస్ ఇండస్ట్రీ.. ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది హీరోలు ప్రయోగాల బాట పట్టారు గాని ఒకప్పుడు పక్కా మాస్ చిత్రాలు తెరకెక్కేవి.ఇక తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులు మంచి మాస్ హిట్లు ఇచ్చారు. కాని ఈ జనరేషన్ లో ఊర మాస్ చిత్రాలని నీళ్లు తాగినంత ఈజీగా తెరకెక్కించగల దర్శకుడు ఎవరంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. తనదైన శైలిలో మాస్ పల్స్ ని పట్టుకొని అద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రతి సినిమాని మాస్ ఎలేవేషన్స్ తో నింపి థియేటర్ లో అరుపులు పుట్టించే విధంగా తెరకెక్కిస్తాడు.ఇక ఈ రోజు ఆయన పుట్టినరోజు.ఇక బోయపాటి శ్రీను కి గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఇంకా గీతా ఆర్ట్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా బోయపాటి శ్రీనుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక బోయపాటి శ్రీను డైరెక్టర్ కాక ముందు లెక్చరర్ గా పని చేసేవాడు. ఆ తరువాత సినిమాల మీద ఆసక్తితో ఆ ఉద్యోగం మానేసి సీనియర్ రైటర్ మరియు యాక్టర్ అయిన పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకొని 'భద్ర' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రవి తేజ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.బోయపాటి పై ఆసక్తిని పెంచేలా చేసింది. ఇక ఈ సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా 'తులసి' సినిమా తీశాడు. ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ఇక మూడవ సినిమా గురించి చెప్పనవసరం లేదు.'సింహ' నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బోయపాటిని పెద్ద స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఈ సినిమాతో మంచి మాస్ డైరెక్టర్ గా మారాడు.


ఇక ఎన్టీఆర్ తో తీసిన 'దమ్ము' తో డీలా పడ్డా కాని ఇక అలా 'లెజెండ్' సినిమాతో బాలయ్యకి రెండోసారి పెద్ద రికార్డు హిట్ ఇచ్చాడు.ఈ సినిమా నందమూరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఆ తరువాత 'సరైనోడు','జయ జానకి నాయక ' 'వినయ విధేయ రామ' సినిమాలు తీశాడు. అందులో సరైనోడు సినిమా అల్లు అర్జున్ కి మాస్ హిట్ ఇచ్చింది. మిగతా రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్ల గా నిలిచాయి. ప్రస్తుతం ముచ్చటగా మూడవసారి నటసింహం బాలయ్య బాబుతో 'అఖండ' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది ఈ టీజర్.ఇక ఖచ్చితంగా ఆ సినిమాతో బోయపాటి పెద్ద హిట్ కొట్టడం ఖాయంలా అనిపిస్తుంది.ఇక ఆ సినిమా బోయపాటి కి పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం...


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో టాలీవుడ్ సినిమాలో అవికా గోర్.. ఏ హీరోతో అంటే..

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>