Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/birth-of-10000-bc7912b03e-6b22-44b1-ae57-c3bae3c8a8fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/birth-of-10000-bc7912b03e-6b22-44b1-ae57-c3bae3c8a8fc-415x250-IndiaHerald.jpgఈ మద్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కొత్త కొత్త జోనర్లో కథలు రావడంతో పాటు ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే ఒకప్పుడు రీజనల్ బాషలకి మాత్రమే పరిమితం. అయితే ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త దర్శకులు రెగ్యులర్ కమర్షియల్ కథలను పక్కనపెట్టి.. ..birth of 10000 bc;rana;pradeep;rajamouli;sai dharam tej;vikram;india;korea, south;cinema;backward classes;bahubali;hollywood;industry;director;silver screen;indian;darsakuduమొట్టమొదటి ఇండియన హాలీవుడ్ చిత్రం ఇదే.. దీ బర్త్ 10,000 బీసీమొట్టమొదటి ఇండియన హాలీవుడ్ చిత్రం ఇదే.. దీ బర్త్ 10,000 బీసీbirth of 10000 bc;rana;pradeep;rajamouli;sai dharam tej;vikram;india;korea, south;cinema;backward classes;bahubali;hollywood;industry;director;silver screen;indian;darsakuduSun, 25 Apr 2021 12:53:27 GMTఇంటర్నెట్ డెస్క్: ఈ మద్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కొత్త కొత్త జోనర్లో కథలు రావడంతో పాటు ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే ఒకప్పుడు రీజనల్ బాషలకి మాత్రమే పరిమితం. అయితే ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త దర్శకులు రెగ్యులర్ కమర్షియల్ కథలను పక్కనపెట్టి.. తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని సినిమాలను తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త కథ ఒకటి సౌత్ స్క్రీన్‌పై మెరవనుంది. అది కూడా తొలిసారిగా ఇండియా లెవెల్లో హాలీవుడ్‌ సినిమాగా ఈ కథ తెరకెక్కబోతోంది.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. కేవలం నాలుగు ఫైట్లు, ఆరు పాటలుండే సినిమాలను కాకుండా మరింత కొత్తదనాన్ని సినిమాల నుంచి కోరుకుంటున్నారు. అందులోనూ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత ప్రేక్షకుల్లో ఈ ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే దర్శకులు కూడా సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నారు. ఈ కారణంగానే కొంతమంది పీరియాడిక్ కథలకి ప్రాణం పోసేందుకు దర్శక, నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని చిన్న సినిమాలు సైతం హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

ఇక మరికొంతమంది దర్శకులు ఇపపటివరకు ఎవరూ చూడని కథలతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగానే ది బర్త్ ది బర్త్ 10,000 బీసీ అనే సినిమా ట్రైలర్ తాజాగా సాయి ధరమ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌ని హాలీవుడ్ రేంజ్‌లో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యుట్యూబ్ లో వైరల్ అవుతోంది. విక్రమ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతూ ఉండగా, రానా ప్రతాప్ మెయిన్ లీడ్ పాత్రలో నటించాడు. ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మించారు.

అలాగే పూర్తి స్థాయిలో ఇంగ్లీష్‌లో మాత్రమే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ట్రైలర్లో ఆదిమానవుడుగా మొదలైన మనిషి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు..? కొత్తగా ఎలా ఆవిష్కరించుకున్నాడు..? పరిణామ క్రమంలో ఎలాంటి సవాళ్ళని అధికమించాడు..? అనే అంశాలని చాలా ఇంటరెస్టింగ్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఇప్పటి వరకు పుస్తకాలు, డాక్యుమెంటరీ రూపంలో ఉన్న కథని మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో, అది కూడా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తుండడం ఓ సాహసమనే చెప్పాలి.  అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కంప్లీట్‌గా ఈ సినిమా మొత్తం మోషన్ క్యాప్చర్‌ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>