MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/second-married-508ec43d-9860-4bbb-894c-504ed7e45f86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/second-married-508ec43d-9860-4bbb-894c-504ed7e45f86-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో రెండో పెళ్లి అనేది కామన్. సామాన్య ప్రజలే కాదు.. ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. తమిళ హీరో విష్ణు విశాల్ తాజాగా తన ప్రేయసి గుత్తా జ్వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. second married;chiranjeevi;ntr;venkatesh;nagarjuna akkineni;anitha singer;nageshwara rao akkineni;prema;raj;ram pothineni;sai dharam tej;vishal krishna;industries;telugu;tamil;marriage;producer;love;film industry;husband;wife;lakshmi devi;producer1;hero;yuva;nandamuri taraka rama rao;dilఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న నటులు వీళ్ళే..!ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న నటులు వీళ్ళే..!second married;chiranjeevi;ntr;venkatesh;nagarjuna akkineni;anitha singer;nageshwara rao akkineni;prema;raj;ram pothineni;sai dharam tej;vishal krishna;industries;telugu;tamil;marriage;producer;love;film industry;husband;wife;lakshmi devi;producer1;hero;yuva;nandamuri taraka rama rao;dilSun, 25 Apr 2021 11:00:00 GMTప్రస్తుత కాలంలో రెండో పెళ్లి అనేది కామన్. సామాన్య ప్రజలే కాదు.. ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. తమిళ హీరో విష్ణు విశాల్ తాజాగా తన ప్రేయసి గుత్తా జ్వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఇలాంటి సమయంలో మళ్లీ తోడు కోరుకుని బిజినెస మ్యాన్ రామ్ వీరపనేనితో మూడు ముళ్లు వేయించుకున్నారు సునీత.

తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తన మొదటి భార్య అనిత చనిపోయిన మూడేళ్లకు తోడు కోసం మరో పెళ్లి చేసుకున్నాడు. తనకు తెలిసిన అమ్మాయినే అర్ధాంగిగా మార్చుకున్నాడు రాజు. ఈయన నిర్ణయంపై అంతా సానుకూలంగానే స్పందించారు. చిరంజీవి చిన్న చెల్లెలు, హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో తమ చిన్నపుడే అమ్మ విడాకులు తీసుకుందని.. అలాంటి అమ్మకు మళ్లీ తోడు కోసం పెళ్లి చేస్తే తప్పు లేదనిపించిందని సాయి చెప్పాడు.

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు వెంకటేష్ చెల్లెలు, రామానాయుడు కూతురు లక్ష్మితో వివాహం జరిగింది. తర్వాత అనివార్య కారణాలతో నాగార్జున ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత అమలను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పాతికేళ్లుగా వీళ్లు అన్యోన్యంగా ఉన్నారు.  తెలుగునాట సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి ఓ సంచలనం. లక్ష్మీ పార్వతిని తాను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లాడాల్సి వచ్చిందో ఆయన చివరి రోజుల్లో కూడా తెలిపారు. 994లో డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. 2009లో విడిపోయారు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: చేతులెత్తేసిన భార‌త ప్ర‌భుత్వం.. ఎంత ఘోరం అంటే...!

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>