BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd99bd8b9-c5d0-441f-81d6-7c2f0c598ab1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd99bd8b9-c5d0-441f-81d6-7c2f0c598ab1-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకీ క‌రోనా వ్యాప్తి ఎక్కువైపోతుంది. ప్రతి రోజు రికార్డ్ స్దాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పటికే లాక్ డౌన్ లు, కర్ఫ్యూ లు విధించిన సంగతి తెలిసిందే. మ‌హారాష్ట్రలో కూడా క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్న క్ర‌మంలో క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. అయితే ఖురేషి అనే యువ‌కుడు కొంత‌మంది మైన‌ర్ల‌తో క‌లిసి క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించి .. క‌నీసం మాస్కు కూడా లేకుండా.. హ్యాపీగా రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. అయితే అదే సమయానికి అటుగా పోలీసుcoronavirus;mumbai;cricket;police;paruguకని"కరోనా": ఇలాంటి టైం లో క్రికెట్ ఎలా ఆడతారు..?? ముంబై కోర్టు ఆగ్ర‌హం..!!కని"కరోనా": ఇలాంటి టైం లో క్రికెట్ ఎలా ఆడతారు..?? ముంబై కోర్టు ఆగ్ర‌హం..!!coronavirus;mumbai;cricket;police;paruguSun, 25 Apr 2021 14:45:58 GMTదేశంలో రోజురోజుకీ క‌రోనా వ్యాప్తి ఎక్కువైపోతుంది. ప్రతి రోజు రికార్డ్ స్దాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పటికే లాక్ డౌన్ లు, కర్ఫ్యూ లు విధించిన సంగతి తెలిసిందే. మ‌హారాష్ట్రలో కూడా క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్న క్ర‌మంలో క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. అయితే ఖురేషి అనే యువ‌కుడు కొంత‌మంది మైన‌ర్ల‌తో క‌లిసి క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించి .. క‌నీసం మాస్కు కూడా లేకుండా.. హ్యాపీగా రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు.  అయితే అదే సమయానికి అటుగా పోలీసులు వ‌చ్చేస‌రికి..ఒక్కసారిగా అందరు భయపడి పరుగులు తీసారు. యువ‌కులు మాస్కు ధ‌రించ‌కుండా, క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించి క్రికెట్ ఆడ‌టాన్ని కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. అయితే, క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఖురేషి ‌పై ముంబై సెష‌న్స్ కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాక‌రించింది. ఖురేషికి జ్యుడిషీయ‌ల్ రిమాండ్ విధించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>