PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-viruse025c4bf-23f1-43bb-babf-c6158a8ff998-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-viruse025c4bf-23f1-43bb-babf-c6158a8ff998-415x250-IndiaHerald.jpgఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు. కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదీ మీడియాలో జరుగుతున్న ప్రచారం. దీంతో అసలు ఏపీలో ఏమవుతోంది అనే అంశం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అలానే కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని వస్తున్నా విమర్శలను ప్రభుత్వం తప్పు పడుతోంది. కరోనా మృతుల సంఖ్corona virus;vijayawada;andhra pradesh;vishakapatnamకని కరోనా : ఏపీలో మరణాలు దాస్తున్నారా ? అసలు ఏం జరుగుతోంది ?కని కరోనా : ఏపీలో మరణాలు దాస్తున్నారా ? అసలు ఏం జరుగుతోంది ?corona virus;vijayawada;andhra pradesh;vishakapatnamSun, 25 Apr 2021 13:08:00 GMTఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారు. కొన్నిచోట్ల సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదీ మీడియాలో జరుగుతున్న ప్రచారం. దీంతో అసలు ఏపీలో ఏమవుతోంది అనే అంశం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అలానే కోవిడ్ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని వస్తున్నా విమర్శలను ప్రభుత్వం తప్పు పడుతోంది.

 కరోనా మృతుల సంఖ్య దాచి పెట్టాల్సిన అవసరం లేదంటూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, శ్మశానాల్లో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన ఎందుకు కుదరడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఈ నెల 20 తర్వాత శ్మశానాలకు వస్తున్న మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. 

గుంటూరు, విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నగరాల్లో శవాల సంఖ్య దాదాపు రెట్టింపయినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలకు పొంతన ఉండడం లేదనే అనుమానాలున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని సరి కాదని అంటోంది. ''కరోనా పాజిటివ్‌ కేసులు గానీ, మృతులను కానీ దాచి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు సాధారణ మరణాలను కూడా కోవిడ్ ఖాతాల్లో వేసేస్తున్నారు కొంతమంది. మామూలుగా చనిపోయినా కరోనా అనే ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇక ప్రభుత్వం ఎంతయినా ఈ అంశం మీద ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: కోవిడ్‌ను మ‌హిళే ముందుగా జ‌యిస్తారా... రీజ‌న్ ఇదే ?

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>