PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎవరూ వద్దంటున్న సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే ఎక్కడ కూడా వెjagan,ycp,ap;koti;lokesh;deva;editor mohan;jagan;nara lokesh;andhra pradesh;school;chief minister;tdp;lokesh kanagaraj;sv mohan reddy;reddyఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?ఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?jagan,ycp,ap;koti;lokesh;deva;editor mohan;jagan;nara lokesh;andhra pradesh;school;chief minister;tdp;lokesh kanagaraj;sv mohan reddy;reddySun, 25 Apr 2021 12:19:57 GMTఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎవరూ వద్దంటున్న సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే ఎక్కడ కూడా వెనక్కు తగ్గడం లేదు.

ఇంకా పరీక్షల నిర్వహణ జరిగితే కోటి మంది ఇబ్బంది పడతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా వెళ్లకుండా విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే చాలా స్కూల్స్లో కేసులు నమోదు అవుతున్నాయని కాబట్టి అది ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉండవచ్చు అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

చాలా మంది గత ఏడాది కాలంగా స్కూల్ కి కూడా వెళ్లలేదు. దీని వలన వాళ్ళు పరీక్షలను కూడా సమర్థవంతంగా రాసే అవకాశం లేకపోవచ్చు అనే ఆవేదన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయంలో సమర్థవంతంగా నిర్ణయం తీసుకోవాలని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటే ఆయనను దేవుడిగా చూసే అవకాశం కూడా ఉంటుందని లేకపోతే మాత్రం జగన్ కు బలమైన ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఆసక్తిని రేపుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>