MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2df8fb31-0411-4086-b7db-79264b9e4f31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2df8fb31-0411-4086-b7db-79264b9e4f31-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు ఒక హీరో చేయవలసిన చిత్రం మరొక హీరో చేయవలసి వస్తుంది దానికి కారణం ఏదైనా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.. అభిమానులు సదరు సినిమా సూపర్ హిట్ అయితే తమ హీరో ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకోవడం సహజం.. అదే ఫ్లాప్ అయితే ఆ సినిమాని రిలీజ్ చేసి తమ అభిమాన నటుడు మంచి పని చేశాడని చెప్పుకుంటూ ఉంటారు.. అలా టాలీవుడ్ లో ఫ్లాప్ అయిన ఒక సినిమా ని రామ్ చరణ్ తేజ్ రిజెక్ట్ చేసి మంచి పని చేసాడు అని మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ram charan;ram charan teja;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;ram pothineni;srinivas;tollywood;cinema;heroరామ్ చరణ్ ది మాములు అదృష్టం కాదు.. పెద్ద ఫ్లాప్ గండం నుంచి తప్పించుకున్నాడు..!!రామ్ చరణ్ ది మాములు అదృష్టం కాదు.. పెద్ద ఫ్లాప్ గండం నుంచి తప్పించుకున్నాడు..!!ram charan;ram charan teja;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;ram pothineni;srinivas;tollywood;cinema;heroSun, 25 Apr 2021 10:28:54 GMTకొన్నిసార్లు ఒక హీరో చేయవలసిన చిత్రం మరొక హీరో చేయవలసి వస్తుంది దానికి కారణం ఏదైనా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.. అభిమానులు సదరు సినిమా సూపర్ హిట్ అయితే తమ హీరోసినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకోవడం సహజం.. అదే ఫ్లాప్ అయితే ఆ సినిమాని రిలీజ్ చేసి తమ అభిమాన నటుడు మంచి పని చేశాడని చెప్పుకుంటూ ఉంటారు.. అలా టాలీవుడ్ లో ఫ్లాప్ అయిన ఒక సినిమా ని రామ్ చరణ్ తేజ్ రిజెక్ట్ చేసి మంచి పని చేసాడు అని మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు..

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన సినిమా అఖిల్ .. అఖిల్ తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అంతేకాదు ఎన్నో కథలను చూసి మరీ చివరికి ఈ సినిమా కథను ఫైనల్ చేసాడు నాగార్జున.. రిలీజ్ అయ్యాక గాని ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అవుతుందో గ్రహించలేకపోయారు.. అయితే ఈ సినిమా కి కథ అందించిన వలిగొండ శ్రీనివాస్సినిమా  కథ ముందుగా అఖిల్ కి రాసుకున్న కథ కాదు అని కొన్ని విషయాలను వెల్లడించాడు..

మొదట ఈ సినిమాని రామ్ చరణ్ తేజ్ తో చేయాలని వారు భావించారట.. రామ్ చరణ్ ఇమేజ్ పరంగానే కదం కథ సిద్ధం చేశానని కానీ చివరి నిమిషంలో ఆయనే ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్ లోకి అఖిల్ వచ్చారు అని వెల్లడించారు..కథ పై కంటే కూడా అఖిల్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతోనే ఈ సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు.. ఒకవేళ ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన ఉంటే కనుక ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పారు.. ఏదేమైనా ఓ బిగ్గెస్ట్ ఫ్లాప్ నుంచి తమ హీరో తప్పించుకున్నాడని రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2024 ఎన్నిక‌ల‌పై హింటిచ్చిన `మీడియా అధిప‌తి`..

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>