PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus744c3fa1-a92a-41ab-adcb-383fcb1606ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus744c3fa1-a92a-41ab-adcb-383fcb1606ad-415x250-IndiaHerald.jpgఈ కరోనాతో భారతదేశం అతలాకుతలం అవుతుంది.రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు. అలాగే మరణాలను అదుపు చెయ్యలేక డాక్టర్లు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఒక పక్క ప్రభుత్వాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నాయి.కరోనా ఒక విష పాములా తయారయ్యి తన కొరలతో కుటుంబాలను కాటు వేస్తుంది.కుటుంబాల్లో నింపుతున్న విషాదం అంతా ఇంతా కాదు. భార్య, భర్తలు, తల్లి, కూతురు, తండ్రీ కొడుకులు గంటల వ్యవధిల్లోనే చనిపోతున్నారు.దీంతో ఆ కుటుంబాల్coronavirus;rakshita;mumbai;delhi;hyderabad;india;vijayawada;ram madhav;chennai;wife;research and analysis wing;nuziveedu;maha;calcuttaకని కరోనా : ప్రసవానికి పుట్టింటికి వచ్చి.. కరోనాతో కుటుంబంతో సహా....కని కరోనా : ప్రసవానికి పుట్టింటికి వచ్చి.. కరోనాతో కుటుంబంతో సహా....coronavirus;rakshita;mumbai;delhi;hyderabad;india;vijayawada;ram madhav;chennai;wife;research and analysis wing;nuziveedu;maha;calcuttaSun, 25 Apr 2021 19:00:00 GMTముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కరోనా మరణాలు ఎక్కువయ్యి డాక్టర్లు అదుపు తప్పి ఏడుస్తున్నారు .ఒక పక్క ప్రభుత్వాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురు అవుతున్నాయి.కరోనా ఒక విష పాములా తయారయ్యి తన కొరలతో కుటుంబాలను కాటు వేస్తుంది.కుటుంబాల్లో నింపుతున్న విషాదం అంతా ఇంతా కాదు. భార్య, భర్తలు, తల్లి, కూతురు, తండ్రీ కొడుకులు గంటల వ్యవధిల్లోనే చనిపోతున్నారు.దీంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోంది. ఇక నూజివీడులో ప్రముఖ వ్యాపారులుగా గుర్తింపు పొందిన రాంబాబు, ఆయన కొడుక్కి కరోనా సోకింది. వారు కొవిడ్ బారినపడ్డ విషయం తెలియక ముందే రాంబాబు కుమార్తె డెలివరీకి పుట్టింటింకి వచ్చింది.


కొద్ది రోజుల తర్వాత ఈ ముగ్గురికీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో రాంబాబు గురువారం కన్నుమూశాడు. ప్రీమెచ్యూర్‌ బేబీకి జన్మనిచ్చిన కుమార్తె కరోనాకు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.ఆమెకు పుట్టిన శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాంబాబు కుమారుడు కూడా ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. చూశారుగా కరోనా ప్రభావం ఎలా వుంది. పండంటి బిడ్డని కందామని ఆశతో వచ్చిన ఆ తల్లిని కుటుంబంతో సహా కరోనా పొట్టనబెట్టుకుంది.కాబట్టి మీరున్న చోటనే సురక్షితంగా ఉండండి. కరోనా రాకుండా మాస్కులు ధరించండి.జాగ్రత్తలు పాటించండి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున 'రాముడొచ్చాడు' సినిమా...

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>