MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-vijaya-bhaskar-family07f7146e-ff07-48c8-9765-ade66d460a2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-vijaya-bhaskar-family07f7146e-ff07-48c8-9765-ade66d460a2c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకుల పై మంచి ముద్ర వేశారు.. హీరోల మార్కెట్ నడిచే టాలీవుడ్ లో డైరెక్టర్లకు సపరేట్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకునేలా వారు సినిమాలు తీసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. ఈతరం దర్శకులు హీరోలతో సమానంగాdirector vijaya bhaskar family;bhaskar;rachana;ravi anchor;teja;trivikram srinivas;varsha;vijay;vijay bhaskar;tollywood;cinema;baba bhaskar;marriage;youtube;you tube;industry;director;vegetable market;joseph vijay;nijam;nuvve kavali;nuvvu naaku nachavటాలీవుడ్ దర్శకుడు విజయభాస్కర్ గుర్తున్నాడా.. ఈయన అల్లుడు కూడా నటుడేటాలీవుడ్ దర్శకుడు విజయభాస్కర్ గుర్తున్నాడా.. ఈయన అల్లుడు కూడా నటుడేdirector vijaya bhaskar family;bhaskar;rachana;ravi anchor;teja;trivikram srinivas;varsha;vijay;vijay bhaskar;tollywood;cinema;baba bhaskar;marriage;youtube;you tube;industry;director;vegetable market;joseph vijay;nijam;nuvve kavali;nuvvu naaku nachavSun, 25 Apr 2021 18:00:00 GMTటాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకుల పై మంచి ముద్ర వేశారు.. హీరోల మార్కెట్ నడిచే టాలీవుడ్ లో డైరెక్టర్లకు సపరేట్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకునేలా వారు సినిమాలు తీసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. ఈతరం దర్శకులు హీరోలతో సమానంగా తమ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతుండగా గత తరం దర్శకులలో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయిన దర్శకులలో ఒకరు విజయభాస్కర్.. ఆయన సినిమాలు ఎంత అలరిస్తాయో తెలిసిందే.. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసేది..

ఈయన సినిమాలకు ఎక్కువగా ఇప్పటి టాప్ డైరెక్టర్ అయినా త్రివిక్రమ్ రచయితగా పని చేసేవాడు.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు ,జై చిరంజీవ వంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో రాగా త్రివిక్రమ్ రచన చేశాడు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. అప్పట్లో వీరి కాంబినేషన్ కోసం హీరోలు ఎగబడేవారు.. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్ అవ్వడంతో విజయ్ భాస్కర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.. మధ్యలో ఒకటి రెండు ట్రై చేసినా కూడా అవి వర్కవుట్ కాకపోవడంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు..

ఈయన ఫ్యామిలీ విషయానికి వస్తే విజయభాస్కర్ కు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.. త్వరలోనే తన వారసుడు ని హీరోగా పరిచయం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉంటే ఆయన అల్లుడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ భాస్కర్ అల్లుడు పేరు రవి శివతేజ పైల.. పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ యూట్యూబ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. చాలా చిన్న బ్యాక్ గ్రౌండ్ ఉన్నా రవి తేజం తన కూతురు ప్రేమించిందని అన్న ఒకే ఒక్క కారణంతో తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశాడు విజయ్ భాస్కర్.. కూతురి కోసం అన్ని మెట్లు దిగి వచ్చి పెళ్లి చేసిన విజయ్ భాస్కర్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'బిల్డప్ బాబాయ్' గా బ్రహ్మానందం.. గెటప్ శ్రీను ని మించిపోతాడట..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>