MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-that-lady-superstar-acting-in-junior-ntr-movie2132983a-a2db-45e0-aa5c-dc00d363ce00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-that-lady-superstar-acting-in-junior-ntr-movie2132983a-a2db-45e0-aa5c-dc00d363ce00-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో పక్కనే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.NTR;ntr;kiara advani;vijayashanti;abinaya;jr ntr;koratala siva;nayana harshita;cinema;rajani kanth;hero;heroine;local language;success;yuva;nandamuri taraka rama raoజూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆ లేడీ సూపర్ స్టార్ నటిస్తోందా...?జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆ లేడీ సూపర్ స్టార్ నటిస్తోందా...?NTR;ntr;kiara advani;vijayashanti;abinaya;jr ntr;koratala siva;nayana harshita;cinema;rajani kanth;hero;heroine;local language;success;yuva;nandamuri taraka rama raoSun, 25 Apr 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో పక్కనే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేటితరం యువ హీరోయిన్స్ కి ఆమె ఆదర్శం అనే చెప్పాలి. విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్ళాక ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇక లేడి సూపర్ స్టార్’ విజయశాంతి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఇచ్చారు. ఆ తరువాత దాదాపు 13 ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుండి చాలామంది దర్శకులు ఆమె కోసం తమ సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ను రాస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి మరో సినిమాకి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్కొరటాల కలయికలో వస్తోన్న సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోందట. ఎంతైనా కొరటాల సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది.

అయితే వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుంది. అందుకే కొరటాలసినిమా కోసం భారీ తారాగణం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ తో విజయశాంతి నటన అంటే అందరిలో బాగా ఆసక్తి నెలకొంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అన్నిటికి మించి ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాలసినిమా ఎలా ఉండబోతుందో ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో మెసేజ్ రూపంలో చెప్పిన సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": ఐసొలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. ఇండియాలో ఎమర్జేన్సీ పరిస్ధితులు..!!

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>