TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/sbi-account-ekyc-videcallf75ed539-bbbe-45e1-b2a8-1a92c2d787c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/sbi-account-ekyc-videcallf75ed539-bbbe-45e1-b2a8-1a92c2d787c5-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాత్రం, తప్పకుండా బ్యాంకుకు వెళ్లి తీరాల్సిందే. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన కారణంగా బయటకు వెళ్ళలేక , ప్రజలు బ్యాంకులో తమ వ్యక్తిగత అకౌంట్ ను ఓపెన్ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇలాంటి వారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ ను తీసుకొచ్చింది. ఎవరైతే నూతనంగా ఖాతా తెరవాలి అని అనుకుంటున్నారో, అలాంటివారు బ్యాంకుకు వెళ్లకుండానే , ఇంట్లో నుంచే ఖాతా ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పింSBI ACCOUNT EKYC VIDECALL;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;bank;king;good news;king 1;banking;customer;yono;good newwzబుల్లిపిట్ట: కేవలం ఇంట్లో నుంచే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి..!బుల్లిపిట్ట: కేవలం ఇంట్లో నుంచే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి..!SBI ACCOUNT EKYC VIDECALL;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;bank;king;good news;king 1;banking;customer;yono;good newwzSun, 25 Apr 2021 13:00:00 GMT
సాధారణంగా ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాత్రం, తప్పకుండా బ్యాంకుకు వెళ్లి తీరాల్సిందే. ప్రస్తుతం కరోనా  విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన కారణంగా బయటకు వెళ్ళలేక , ప్రజలు బ్యాంకులో  తమ వ్యక్తిగత అకౌంట్ ను ఓపెన్ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇలాంటి వారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ ను తీసుకొచ్చింది. ఎవరైతే నూతనంగా ఖాతా తెరవాలి అని అనుకుంటున్నారో,  అలాంటివారు బ్యాంకుకు వెళ్లకుండానే , ఇంట్లో నుంచే ఖాతా ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది..

అది ఎలా అంటే.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను తీసుకొస్తూ కస్టమర్లకు సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది ఎస్బీఐ.. ఇక ఇందులో వీడియో కేవైసీ ద్వారా ఖాతాలను ప్రారంభించే అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తోంది.. ఇక ముఖ్యంగా ఇందులో మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయిన యోనో యాప్ లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి..

ఈ యాప్ ద్వారా ఖాతాదారులు బ్యాంకు వెళ్ళకుండానే , తమ సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఆధారంగా కాంటాక్ట్ లెస్ అండ్ పేపర్ లెస్ విధానంలో బ్యాంకు ఖాతా తెరవాలని ఎస్ బీ ఐ తమ కస్టమర్లకు తెలిపింది. అయితే ఎవరైతే నూతనంగా ఎస్ బీ ఐ లో తమ ఖాతాలను తెరవాలని అనుకుంటున్నారో వారు ప్లే స్టోర్ ద్వారా యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది . ఆ తరువాత న్యూ టు ఎస్ బీ ఐ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇక అనంతరం ఇన్ స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత ఆధార్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్  నమోదు పూర్తయిన తర్వాత , వ్యక్తిగత వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఇక అనంతరం వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోవాలి. ఇక వీడియో కాల్ పూర్తయిన తర్వాత , మీ ఖాతా ప్రారంభమవుతుంది. సో చూశారు కదా.. ఇంత సులభంగా మీ ఖాతాను  ఎస్ బీ ఐలో ప్రారంభించవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మా మాట విన్నందుకు థ్యాంక్స్‌..! కేసీఆర్‌కు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>