MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-super-hit-in-ott-platform3aee636c-6b72-4e9a-b687-6546a14e49cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-super-hit-in-ott-platform3aee636c-6b72-4e9a-b687-6546a14e49cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వెరైటీ సినిమాలు చేయాలన్నా, వెరైటీ కథలను ఎంచుకోవాలన్న అక్కినేని నాగార్జున తరువాతే ఏ హీరో అయినా.. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న టైంలోనే భక్తిరస చిత్రాలు చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు నాగార్జున.. ఆయన నటించిన అన్ని భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అన్ని రకాల, అన్ని జోనర్ ల సినిమాలు చేయగలిగే సత్తా ఉన్న హీరో టాలీవుడ్ లో నాగార్జున ఒక్కడే అని చెప్పడానికి ఉదాహరణ వైల్డ్ డాగ్ సినిమా.. nagarjuna;nagarjuna akkineni;nageshwara rao akkineni;visakhapatnam;audi;france;tollywood;cinema;cinema theater;vishakapatnam;genre;cinema theatre;hero;heroine;romantic;nijam;net flixనాగార్జున ని ఇది ఎంతో చికాకు పెట్టిస్తుందట.. నిజంగా ఇది దారుణం..!!నాగార్జున ని ఇది ఎంతో చికాకు పెట్టిస్తుందట.. నిజంగా ఇది దారుణం..!!nagarjuna;nagarjuna akkineni;nageshwara rao akkineni;visakhapatnam;audi;france;tollywood;cinema;cinema theater;vishakapatnam;genre;cinema theatre;hero;heroine;romantic;nijam;net flixSun, 25 Apr 2021 11:00:00 GMTటాలీవుడ్ లో వెరైటీ సినిమాలు చేయాలన్నా, వెరైటీ కథలను ఎంచుకోవాలన్న అక్కినేని నాగార్జున తరువాతే ఏ హీరో అయి నా.. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న టైంలోనే భక్తిరస చిత్రాలు చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు నాగార్జున.. ఆయన నటించిన అన్ని భక్తిర స చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అన్ని రకాల, అన్ని జోనర్ ల సినిమాలు చేయగలిగే సత్తా ఉన్న హీరో టాలీవుడ్ లో నాగార్జున ఒక్కడే అని చెప్పడానికి ఉదాహరణ వైల్డ్ డాగ్ సినిమా..

హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా, బిల్డప్స్ లేకుండా సినిమాలు చేయడం అంటే టాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం నచ్చదు.. ప్రేక్షకులు కూడా హీరోల నుంచి అలాంటి దాన్ని ఆశించరు.. కానీ  ప్రయోగాలను ఎక్కువ ఇష్టపడే నాగార్జున ఆ తరహా సినిమాలు చేసి హిట్ కొట్టడమే కాకుండా తన అభిమానుల ను మెప్పించే వారు.. అలాంటి నేపథ్యంలో వచ్చిన వైజాగ్ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అదరగొదుతుంది..

ఇటీవలే కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా ఓటీటీ ప్లాట్ ఫ్రాన్స్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొడుతున్నాయి.. అలా సమ్మర్ కానుక గా నాగార్జున హీరో గా చేసిన తాజా చిత్రం వైల్డ్ డాగ్ థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ ప్రేక్షకులను నిరాశ పరిచే విధంగా సినిమా ఆడింది.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వీక్ అయిపోవడంతో సినిమా రిలీజ్ అయిన 19 వ రోజున ఓటి లో రిలీజ్ చేయగా ఈ సినిమాకి హైయెస్ట్ వ్యు షిప్ అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.. అయితే ఇదే ఇప్పుడు నాగార్జునను కలవర పెడుతుందట.. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా థియేటర్ లో ఆడుతుంది అనుకుంటే ఓటితి ఆడటం ఏంటని ఆయన కొంచెం చికాకు పడుతున్నాడట..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌చారానికి కేటీఆర్ దూరం.. గెలుపు బాధ్య‌త‌లు వారివే!

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>