MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandaaa6ea174-db79-4502-b689-dce2baea39c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandaaa6ea174-db79-4502-b689-dce2baea39c1-415x250-IndiaHerald.jpg బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.. నిజానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని భావించారు దర్శక నిర్మాతలు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రిలీజ్ డేట్ వెనక్కి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా సరే ఇప్పటి వరకు షూటింగ్ ఆపకుండా చేస్తూ వెళ్లారు సినిమా యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ కు 26 నుంచి బ్రేక్ ఇవ్tollywood gossips;balakrishna;boyapati srinu;jr ntr;poorna;pragya jaiswal;cinema;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;parugu‘అఖండ’ షూట్ కి ఆ నిబంధనతో టెన్షన్..!‘అఖండ’ షూట్ కి ఆ నిబంధనతో టెన్షన్..!tollywood gossips;balakrishna;boyapati srinu;jr ntr;poorna;pragya jaiswal;cinema;miryala ravinder reddy;reddy;yashasvi jaiswal;paruguSun, 25 Apr 2021 17:00:00 GMT బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.. నిజానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని భావించారు దర్శక నిర్మాతలు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రిలీజ్ డేట్ వెనక్కి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా సరే ఇప్పటి వరకు షూటింగ్ ఆపకుండా చేస్తూ వెళ్లారు సినిమా యూనిట్. 

అయితే ఈ సినిమా షూటింగ్ కు 26 నుంచి బ్రేక్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది.. ఎందుకంటే ఈ షెడ్యూల్ లోనే భారీ క్లైమాక్స్ ఒకటి ప్లాన్ చేశారు దర్శకుడు బోయపాటి. ఈ క్లైమాక్స్ షూట్ కోసం దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఫైట్ ఒకటి ఉంటుందట. అయితే కరోనా కారణంగా 50 మందికి మించి షూటింగ్ జరపరాదని ఫిలిం ఛాంబర్ ఈ మధ్యనే దర్శకనిర్మాతలకు లేఖలు రాసింది. 

ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించడం ఇష్టం లేని దర్శక నిర్మాతలు ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.. ఒకసారి కరోనా  పరిస్థితులు అంతా కుదుటపడ్డాక అప్పుడు మళ్ళీ ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక మరోపక్క తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అనేక రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే 40 మిలియన్ దాటిన ఈ టీజర్ మరింత ముందుకు పరుగులు పెడుతోంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్న ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>