MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips66c7e4a2-7828-4c6f-8d2e-43ac64b93124-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips66c7e4a2-7828-4c6f-8d2e-43ac64b93124-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు.ఇక రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెండ్లి సందడి సినిమా వస్తోన్న సంగతి తెలిసిదే. దర్శకేంద్రుడి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 28న పెండ్లి సందడి తొలి పాటను విడుదల చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందీ చిత్రం. అలాగే ఈ చిత్రం షూట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిందట.ఇక ఈ ఏప్రిల్ 28tollywood-gossips;geetha;m m keeravani;ramu;roshan;sunil;devineni avinash;tollywood;cinema;sangeetha;bahubali;media;marriage;director;romanticపెళ్లి సందడి నుంచి విడుదల కాబోతున్న మొదటి పాట...పెళ్లి సందడి నుంచి విడుదల కాబోతున్న మొదటి పాట...tollywood-gossips;geetha;m m keeravani;ramu;roshan;sunil;devineni avinash;tollywood;cinema;sangeetha;bahubali;media;marriage;director;romanticSun, 25 Apr 2021 19:04:34 GMTతెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు.ఇక రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెండ్లి సందడి సినిమా వస్తోన్న సంగతి తెలిసిదే. దర్శకేంద్రుడి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 28న పెండ్లి సందడి తొలి పాటను విడుదల చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందీ చిత్రం. అలాగే ఈ చిత్రం షూట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిందట.ఇక ఈ ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.

1977లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అడవి రాముడు చిత్రం ఇదే తేదీన విడుదలై బాక్సాపీస్ రికార్డు బద్దలు కొట్టింది. 2017లో రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన బాహుబలి 2 కూడా రికార్డులు సృష్టించింది. ఇపుడు పెండ్లి సందడి కూడా అదే బాటలో పయనించేలా తొలి అడుగు వేస్తున్నాడు రాఘవేంద్రరావు.ఈ చిత్రషూటింగ్ చివరి దశలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివరలో, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నారు.ఇక అప్పుడు ఏప్రిల్ 28న 1996లో విడుద‌లై ఏడాదిపాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌విజ‌యాన్ని సాధించ‌డ‌మేకాక పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది నాటి `పెళ్లిసంద‌డి`. ఇప్పుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా అదే విధమైన హిట్ ని సొంతం చేసుకోవడం ఖాయమట.


ఇక ఈ సినిమాకి సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్‌, సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి, సాహిత్యం: చంద్ర‌బోస్, ఆర్ట్‌: కిర‌ణ్, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,‌ ఫైట్స్‌: వెంక‌ట్, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌, బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్, స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌, నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, ద‌ర్శ‌క‌త్వం కె. రాఘ‌వేంద్ర‌రావు వహిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైల్డ్ డాగ్ ఎఫెక్ట్.."బంగార్రాజు" పై ఫోకస్ పెంచిన నాగార్జున..!

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>