TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ashureddy4355a3cf-82f1-42ba-9d30-aa8f8a83a267-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ashureddy4355a3cf-82f1-42ba-9d30-aa8f8a83a267-415x250-IndiaHerald.jpgజూనియర్ సమంతగా మంచి క్రేజ్ ను అందుకున్న బొద్దు గుమ్మ అషూ రెడ్డి పేరు ప్రస్తుతం తెలియని వాళ్ళు ఉండరేమో.. అంత హాట్ గా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ లో మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత బుల్లి తెరపై వస్తున్న షో లలో మెరిసింది. ఈమె మాటలు, వ్యవహార శైలి ఇవన్నీ ఆమె పేరును వైరల్ అయ్యేలా చేశాయి. కొద్ది రోజులుగా విచిత్రమైన వ్యవహార శైలితో షాకిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కమెడియన్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడు.. అషుకు షాకిచ్చాడు. Ashureddy;pawan;sridevi kapoor;ajay;chammak chandra;hari;hari music;jr ntr;pawan kalyan;sekhar;devineni avinash;bigboss;media;love;comedy;comedian;heroine;sekhar master;happy days;reddy;master;racchaఅషు రెడ్డి తీరుపై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?అషు రెడ్డి తీరుపై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?Ashureddy;pawan;sridevi kapoor;ajay;chammak chandra;hari;hari music;jr ntr;pawan kalyan;sekhar;devineni avinash;bigboss;media;love;comedy;comedian;heroine;sekhar master;happy days;reddy;master;racchaSun, 25 Apr 2021 02:00:00 GMTజూనియర్ సమంతగా మంచి క్రేజ్ ను అందుకున్న బొద్దు గుమ్మ అషూ రెడ్డి పేరు ప్రస్తుతం తెలియని వాళ్ళు ఉండరేమో.. అంత హాట్ గా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ లో మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత బుల్లి తెరపై వస్తున్న షో లలో  మెరిసింది. ఈమె మాటలు, వ్యవహార శైలి ఇవన్నీ ఆమె పేరును వైరల్ అయ్యేలా చేశాయి. కొద్ది రోజులుగా విచిత్రమైన వ్యవహార శైలి తో షాకిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కమెడియన్ ‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడు.. అషుకు షాకిచ్చాడు.


అషు రెడ్డి ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ అమ్మడు అందులో రచ్చ చేస్తోంది. ఒకానొక సందర్భం లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును తన ప్రైవేటు పార్టులో టాటూగా వేయించుకుని చూపించింది. ఇక ఇటీవల ఆయనను కలిసింది. ఆ సమయం లోనే నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అడ్డంగా బుక్కయ్యింది..స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.


ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది.యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి. షాక్ ఇచ్చింది.  ఇప్పుడు అది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>