BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgక‌రోనా కేసుల సంఖ్య భార‌త్లో మ‌ళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. తాజా లెక్క‌లు కూడా క‌లుపుకుంటే భార‌త్లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,92,311 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,40,85,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. coronavirus;india;letterక‌ని క‌రోనా: భార‌త్ గ‌జ‌గ‌జా... వామ్మో ఇన్ని కేసులా...!క‌ని క‌రోనా: భార‌త్ గ‌జ‌గ‌జా... వామ్మో ఇన్ని కేసులా...!coronavirus;india;letterSun, 25 Apr 2021 11:10:00 GMTక‌రోనా కేసుల సంఖ్య భార‌త్లో మ‌ళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. తాజా లెక్క‌లు కూడా క‌లుపుకుంటే భార‌త్లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,92,311 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,40,85,110 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌చారానికి కేటీఆర్ దూరం.. గెలుపు బాధ్య‌త‌లు వారివే!

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>