MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna2ac843d6-d507-4209-a8d8-30649a420a48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna2ac843d6-d507-4209-a8d8-30649a420a48-415x250-IndiaHerald.jpgటాలివుడ్ మన్మథుడు నాగార్జున వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో "సోగ్గాడే చిన్ని నాయనా" సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో నాగార్జున మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా నాగ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా..రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించింది. Nagarjuna;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;ramya;ramya krishnan;cinema;cinema theater;interview;letter;heroineవైల్డ్ డాగ్ ఎఫెక్ట్.."బంగార్రాజు" పై ఫోకస్ పెంచిన నాగార్జున..!వైల్డ్ డాగ్ ఎఫెక్ట్.."బంగార్రాజు" పై ఫోకస్ పెంచిన నాగార్జున..!Nagarjuna;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;ramya;ramya krishnan;cinema;cinema theater;interview;letter;heroineSun, 25 Apr 2021 20:50:34 GMTటాలివుడ్ మన్మథుడు నాగార్జున వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో "సోగ్గాడే చిన్ని నాయనా" సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో నాగార్జున మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా నాగ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా..రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించింది. సినిమా విడుదలై ఇంతకాలం అవుతున్నా ఇంకా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలోని నాగార్జున పేరు ను "బంగార్రాజు" ని టైటిల్ గా ఫిక్స్ చేశారు .

ఇదిలా ఉండగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది . అయితే ఓటీటీ లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోవడంతో నాగార్జున "బంగార్రాజు" పైనే నమ్మకం పెట్టుకున్నారు. అంతే కాకుండా ఫోకస్ అంతా ఇప్పుడు ఈ సినిమాపైనే పెట్టారు. ఇక అదే విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. ప్రస్తుతం ఈ సినిమా గురించి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో జూమ్ కాల్స్ లో మాట్లాడుకుంటున్నామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని చెప్పారు . ఇక ఫ్లాప్ లతో సతమతమవుతున్న నాగార్జున కు సోగ్గాడే చిన్ని నాయనా తో సూపర్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ "బంగార్రాజు" సినిమాతో ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి .


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ ఫేట్ డిసైడ్ చేస్తున్న ఫ్యాక్టర్ అదే ?

భారత్ ఆక్సిజన్ మొత్తం కరోనాకే.. కీలక ఆదేశాలు జారీ

హైదరాబాదులో బజారున పడ్డ కూలీలు : కేటీఆర్ ఏం చేశారో తెలుసా?

బాబు మాస్టర్ ప్లాన్ తో జగన్ గిలగిల...?

అంతర్జాతీయ మీడియా భారీ షాక్...?

కని కరోనా : కరోనాపై గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న ఆ దేశం...

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>