BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupati600159e2-0de7-4c89-9433-b51796797181-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupati600159e2-0de7-4c89-9433-b51796797181-415x250-IndiaHerald.jpgప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుప‌తిలో ఆర్టీసీ బ‌స్సు భీభ‌త్సాన్ని సృష్టించింది. న‌గ‌రంలోని క‌ర్నాల‌వీధిలో స‌ప్త‌గిరి బ‌స్సు అదుపుత‌ప్పి జ‌నాల‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఒక మ‌హిళ మృతిచెంద‌గా మ‌రొక వ్య‌క్తికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. స‌ప్త‌గిరి బ‌స్సు తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌స్సు చేసిన భీభ‌త్సానికి నాలుగు విద్యుత్తు స్తంభాలు నేల‌కు ఒరిగాయి. నాలుగు ద్విచ‌క్ర‌వాహ‌నాలు కూడా ధ్వంస‌మ‌య్యాయిtirupati;tiru;vidya;rtc;policeతిరుప‌తిలో భ‌యంక‌రం?తిరుప‌తిలో భ‌యంక‌రం?tirupati;tiru;vidya;rtc;policeSun, 25 Apr 2021 08:25:53 GMT
ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుప‌తిలో ఆర్టీసీ బ‌స్సు భీభ‌త్సాన్ని సృష్టించింది. న‌గ‌రంలోని క‌ర్నాల‌వీధిలో స‌ప్త‌గిరి బ‌స్సు అదుపుత‌ప్పి జ‌నాల‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఒక మ‌హిళ మృతిచెంద‌గా మ‌రొక వ్య‌క్తికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు.  స‌ప్త‌గిరి బ‌స్సు తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌స్సు చేసిన భీభ‌త్సానికి నాలుగు విద్యుత్తు స్తంభాలు నేల‌కు ఒరిగాయి. నాలుగు ద్విచ‌క్ర‌వాహ‌నాలు కూడా ధ్వంస‌మ‌య్యాయి. మ‌రో విద్యుత్తు స్తంభాన్ని గ‌ట్టిగా ఢీకొని బ‌స్సు ఆగిపోయింది. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉండ‌టంతోపాటు అతివేగం కూడా ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ఆర్టీసీ కార్యాల‌యంలో విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. బ‌స్సులోని భ‌క్తులు కూడా హ‌మ్మ‌య్య అని ఊపిరిపీల్చుకున్నారు. కొండ‌పైకి వెళ్లే క్ర‌మంలో ప్ర‌మాదం జ‌రిగివుంటే ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండ‌ద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>