MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-enjoying-with-his-daughterc1cbb8f8-6eca-4da7-92b3-78cae4683a2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-enjoying-with-his-daughterc1cbb8f8-6eca-4da7-92b3-78cae4683a2d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా మూడు సక్సెస్ లు అందుకని హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ఊపులో ఆయన నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని సమmahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;sithara;thaman s;cinema;rajani kanth;heroine;success;yuva;mythri movie makers;house;research and analysis wing;gmb entertainmentsకూతురితో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్ ... లేటెస్ట్ పిక్ వైరల్ ....!!కూతురితో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్ ... లేటెస్ట్ పిక్ వైరల్ ....!!mahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;sithara;thaman s;cinema;rajani kanth;heroine;success;yuva;mythri movie makers;house;research and analysis wing;gmb entertainmentsSun, 25 Apr 2021 13:52:46 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా మూడు సక్సెస్ లు అందుకని హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ఊపులో ఆయన నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని సమాచారం.

కొన్నాళ్ళ క్రితం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయిలో జరుగగా ఇటీవల దీని రెండో షెడ్యూల్ ని హైదరాబాద్లో ఆరంభించినప్పటికీ ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరగడంతో సర్కారు వారి పాట షూట్ ని నిలుపుదల చేశారు. అలాగే అదే సమయంలో మహేష్ బాబు స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ రావటంతో సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు నేడు తనయ సితార తో కలిసి సరదాగా దిగిన ఫోటో కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ అయి ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి మరొక వారం రోజుల పాటు మహేష్ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటారని ఆపై ఆయన విదేశాలకు వెళ్లనున్నట్లు టాక్. మొత్తంగా ఈ కరోనా మహమ్మారి వలన మహేష్ బాబు సహా దాదాపుగా ఎందరో స్టార్ నటులు సైతం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు, అందుకే కొన్నాళ్ల పాటు మన దేశంలో ఈ పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి వచ్చే వరకు వారు వేరే ఇతర దేశాలకు వెళ్ళడానికి డిసైడ్ అయినట్లు చెప్తున్నారు....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో టాలీవుడ్ సినిమాలో అవికా గోర్.. ఏ హీరోతో అంటే..

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?

ఇక్కడి మహిళలు 65 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారట..!!

జగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూ

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>