KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-222ad9f7-3369-4f03-a8a3-fa842238bbd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-222ad9f7-3369-4f03-a8a3-fa842238bbd3-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాప్తి కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో పెద్దవాళ్లు పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. అప్పుడు పిల్లలు వారి దగ్గరికి వచ్చి అల్లరి చేస్తుండటం మనం చూస్తుంటాం. ఆ సమయంలో పిల్లలపై విసిగించుకోవడం సహజం. పిల్లలకు అల్లరి చేయడం మాత్రమే తెలుసు. అంతే కానీ ఏ సమయంలో.. ఎలాంటి సందర్భంలో అల్లరి చేయాలనే విషయంపై అవగాహన ఉండదు.children;school;television;job;allari;santoshamబుడుగు: పిల్లలతో సమయం కేటాయిస్తే అలాంటి ఫలితం వస్తుంది.. ఏంటో తెలుసా..?బుడుగు: పిల్లలతో సమయం కేటాయిస్తే అలాంటి ఫలితం వస్తుంది.. ఏంటో తెలుసా..?children;school;television;job;allari;santoshamSun, 25 Apr 2021 17:00:00 GMTకరోనా వ్యాప్తి కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో పెద్దవాళ్లు పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. అప్పుడు పిల్లలు వారి దగ్గరికి వచ్చి అల్లరి చేస్తుండటం మనం చూస్తుంటాం. ఆ సమయంలో పిల్లలపై విసిగించుకోవడం సహజం. పిల్లలకు అల్లరి చేయడం మాత్రమే తెలుసు. అంతే కానీ ఏ సమయంలో.. ఎలాంటి సందర్భంలో అల్లరి చేయాలనే విషయంపై అవగాహన ఉండదు. ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మరింత అల్లరి చేసే అవకాశాలు ఉంటాయి. అయితే వారిపై మితిమీరిన కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఆ సమయంలో కొట్టడం, బెదరించడం మంచిది కాదు. ఒకప్పుడు స్కూల్స్, హోంవర్క్, ఆటలు.. ఇలా తీరిక లేకుండా గడిపేవారు. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి అల్లరి చేసే అవకాశాలు ఎక్కువ.

ప్రస్తుతం వారికి ఇల్లే పాఠశాల అయింది. కరోనా వల్ల ఆన్‌లైన్‌లో క్లాసులు వినడటం.. బాల్కనీలో ఆటలాడుకోవడం చేస్తున్నారు. స్నేహితులతో కలిసి బయటకు తిరిగే అవకాశాలు కూడా తక్కువయ్యాయి. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల వారికి బోర్‌గా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ అల్లరి చేస్తుంటారు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. రకరకాల వ్యాపకాలు కల్పిస్తే పిల్లలు అల్లరి మాని  బుద్ధిగా అందులో సమయాన్ని గడిపేస్తుంటారు. అయితే కొన్ని విషయాల్లో పిల్లల తప్పున్నా.. తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వదిలేయాలి. ఏ పని చేసినా వద్దని ఆపడం, టీవీ ఆన్‌ చేసుకుంటే వెంటనే వెళ్లి ఆఫ్‌ చేయడం, మొబైల్‌ తీసుకున్నప్పుడు లాక్కోవడం లాంటివి అసలు చేయకూడదు.

పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో.. అది చేయనిస్తూ ఉండాలి. ఎలాంటి ప్రమాదాల బారిన కాపాడే బాధ్యత మనకు ఉంటుంది. కంటి ముందు ఉన్నారని, వారిపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మీ ఉద్యోగంలో ఏమైనా  చికాకులు ఉంటే వాటిని ఇంట్లో వాళ్లపై చూపించొద్దు. ఆ చికాకుతో ఎదుటివారిపై గట్టిగా అరిస్తే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికినందుకు తల్లిదండ్రులు సంతోషంగా భావించాలి. పిల్లలు చేసే ప్రతి పనిలో పాల్గొని లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి. అలా మీకు ఒత్తిడి కోల్పోయి.. ప్రశాంతత వస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>