MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pelli-sandadi99a66d81-2b5b-4a0a-8b61-b82651cfa63d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pelli-sandadi99a66d81-2b5b-4a0a-8b61-b82651cfa63d-415x250-IndiaHerald.jpgశ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో రాఘవేంద్రరావు గారు కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఏప్PELLI SANDADI;nagarjuna akkineni;chandra bose;chandrabose;geetha;m m keeravani;nageshwara rao akkineni;roshan;srikanth;cinema;sangeetha;media;marriage;subhas chandra bose;fatherపెళ్లి సందడి నుంచి మొదటి పాట రాబోతుందిపెళ్లి సందడి నుంచి మొదటి పాట రాబోతుందిPELLI SANDADI;nagarjuna akkineni;chandra bose;chandrabose;geetha;m m keeravani;nageshwara rao akkineni;roshan;srikanth;cinema;sangeetha;media;marriage;subhas chandra bose;fatherSun, 25 Apr 2021 18:00:00 GMTశ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో రాఘవేంద్రరావు గారు కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 28న పెళ్లి సందడి నుంచి మొదటి పాట విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రోషన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇదే టైటిల్ తో ఒకే దర్శకుడితో తండ్రి కొడుకులు సినిమాలు చేయడం విశేషం.. ఇక ఇప్పటికే రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. తిరిగి గ్యాప్ తీసుకొని రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి..

ఇక ఈ సినిమాని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. అటు దాదాపుగా మూడేళ్ళ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అయన సినిమాలను చేయలేదు.ఇక ఈ సినిమాతో రాఘవేంద్రరావు గారి రి ఎంట్రీ లో హిట్ కొడతారో లేదో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'బిల్డప్ బాబాయ్' గా బ్రహ్మానందం.. గెటప్ శ్రీను ని మించిపోతాడట..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>