PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpgఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది అని అన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో బెడ్లు దొరికే పరిస్థితి లేదు అని ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వం కొన్ని మెరుగైన చర్యలు చేపట్టినా పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది అని వెల్లడించారు. జాగ్రత్త వహించాలని ప్రజలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం అని అన్నారు. ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు అని స్పష్టం చేసారు. ఉద్యోగుల కుటుంభాలు ఆత్మ స్థైర్యం కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. jagan,ycp,ap;krishna;murali;raj;jagan;amaravati;andhra pradesh;panchayati;grama sachivalayam;central government;house;jacజగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూజగన్ కు ఉద్యోగుల రిక్వస్ట్, ప్లీజ్ అంటూjagan,ycp,ap;krishna;murali;raj;jagan;amaravati;andhra pradesh;panchayati;grama sachivalayam;central government;house;jacSun, 25 Apr 2021 12:16:30 GMTఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది అని అన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో బెడ్లు దొరికే పరిస్థితి లేదు అని ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వం కొన్ని మెరుగైన చర్యలు చేపట్టినా పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది అని వెల్లడించారు. జాగ్రత్త వహించాలని ప్రజలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం అని అన్నారు. ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు అని స్పష్టం చేసారు. ఉద్యోగుల కుటుంభాలు ఆత్మ స్థైర్యం కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

రాష్ట్ర సచివాలయంలోనే ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు అని అన్నారు. ఉద్యోగులకు, వారి కుటుంభ సభ్యులకు ధైర్యం కలిగించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని అన్నారు. కేంద్రం తరహాలో ఏపీలో కూడా వర్క్ ఫ్రొం హోమ్ కల్పించాలని కోరారు. కరోనా బాధిత ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవలు ప్రకటించాలి అని ఆయన కోరారు. కరోనా బారిన పడిన ఫ్రంట్ లైన్ వారియర్స్, ఉద్యోగుల వైద్యం కోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందించాలి అని విజ్ఞప్తి చేసారు. దేశం లో నాయకులు అందరూ చేతులు ఎత్తేసినా సీఎం జగన్ మాత్రం వ్యాక్సిన్ ఉచితం చేశారు అని వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సీఎం జగన్... ఉద్యోగుల విషయంలో మరింత గొప్పగా నిర్ణయాలు తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్.... మురళి కృష్ణ నాయుడు మాట్లాడుతూ... అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టలనే ఉద్దేశం తో అధికారులు ఎక్కివగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు అని అన్నారు. వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. చిన్న చిన్న రూములలో కరోనా సమయంలో వీడియో కాన్ఫరెన్స్ లు సరికాదు అని అన్నారు. అభివృద్ధి పనుల్లో టార్గెట్లు రివైజ్ చేయాలి అని సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ విషయంలో జగన్ పట్టుదల చూపిస్తే నష్టపోతారా...?

కొరటాల శివపై లీగల్ కేసు వేయబోతున్న దిల్ రాజు.. ఎందుకంటే..?

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఎన్టీఆర్‌కు ఇంత గొప్ప ల‌వ్ స్టోరీయా ?

క‌ని క‌రోనా: న‌మ్మ‌కం లేక‌నే టీకా ఉచిత‌మంటున్నారు!!

కేంద్రం నిర్ణయం తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందా...?

వారేవా: ఇండియాలో ఉన్న ఆస్పత్రులకు నేను డబ్బులు ఇస్తా, బిలియనీర్ సంచలన ప్రకటన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>