MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood49991efc-ada6-4bbc-aade-604e689cb950-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood49991efc-ada6-4bbc-aade-604e689cb950-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలు కూడా హాలీవుడ్ హీరోలా వలే తమ శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్నారు. పాత్రలకు తగినట్లుగా సిక్స్ ప్యాక్ బాడీస్ పెంచుతూ ఫ్యాన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అదే సినిమాలో గొండు వీరుడు కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కూడా కండలు తిరిగిన శరీరంతో అభిమానులకు ఝలక్ ఇచ్చారు. వీళ్ళు ఇద్దరే కాదు ఇంకో ఐదుగురు టాలీవుడ్ హీరోలు తమ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో tollywood;sports;ntr;ram charan teja;akhil akkineni;karthikeya;kartikeya;nageshwara rao akkineni;puri jagannadh;ram pothineni;santhosh;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;thailand;tollywood;rrr movie;cinema;tamil;hollywood;winner;hero;joseph vijay;nandamuri taraka rama rao;romantic;santhossh jagarlapudi;nagashaurya;devarakonda;mantraనెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!tollywood;sports;ntr;ram charan teja;akhil akkineni;karthikeya;kartikeya;nageshwara rao akkineni;puri jagannadh;ram pothineni;santhosh;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;thailand;tollywood;rrr movie;cinema;tamil;hollywood;winner;hero;joseph vijay;nandamuri taraka rama rao;romantic;santhossh jagarlapudi;nagashaurya;devarakonda;mantraSun, 25 Apr 2021 17:30:00 GMTటాలీవుడ్ హీరోలు కూడా హాలీవుడ్ హీరోలా వలే తమ శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్నారు. పాత్రలకు తగినట్లుగా సిక్స్ ప్యాక్ బాడీస్ పెంచుతూ ఫ్యాన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అదే సినిమాలో గొండు వీరుడు కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కూడా కండలు తిరిగిన శరీరంతో అభిమానులకు ఝలక్ ఇచ్చారు. వీళ్ళు ఇద్దరే కాదు ఇంకో ఐదుగురు టాలీవుడ్ హీరోలు తమ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో అభిమానులను ఆకట్టుకోనున్నారు. వారెవరో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

1. వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కూడా మొదటి సారిగా కండలు తిరిగిన శరీరంతో కనిపించనున్నారు. స్పోర్ట్స్ డ్రామా చిత్రం గా వస్తున్న ‘ఘని’ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ బాక్సర్ గా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి. ఈ పాత్ర కోసం మెగా హీరో ఒలింపిక్ బాక్సింగ్ విజేత టోనీ జెఫ్రీస్ శిక్షణ తీసుకున్నారు.

2. అక్కినేని అఖిల్

అఖిల్ అక్కినేని కూడా తన తదుపరి సినిమా "ఏజెంట్" కోసం తన శరీర దారుఢ్యం బాగా పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే నటించిన అఖిల్ ఇప్పుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకోసం తన శరీరాకృతిని దృఢంగా మలిచేందుకు అఖిల్ జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నారు.

3. విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విజయ్ ప్రస్తుతం ముంబైలో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు. దీనితో విజయ్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ ని ఆకట్టుకోనున్నారని చెప్పవచ్చు.

4. నాగశౌర్య

ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లక్ష్య" సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా కోసం నాగశౌర్య అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కనబరచడానికి సిద్ధమయ్యారు.

5. కార్తికేయ

తమిళ్ యాక్షన్ డ్రామా "వాలిమై" లో యంగ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కోసం కార్తికేయ తన శరీరాకృతిని బాగా మార్చుకున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!

క‌ని క‌రోనా: వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ? వైద్యుల సలహాలేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>