PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus2dbe1280-e3f9-4f85-99d1-5dfbc28f9f4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus2dbe1280-e3f9-4f85-99d1-5dfbc28f9f4b-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. గత ఏడాది లాగా సంపూర్ణ లాక్ డౌన్ ను కాకుండా కొంతవరకు మాత్రమే ఉండేలా ప్రకటిస్తున్నారు. ప్రజలు వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని సూచిస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు పెరుగుతున్న కేసులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉన్నా కూడా ఇలా చెయ్యక తప్పదని హెచ్చరించారు. Coronavirus;poorna;puducherry;tamilnaduకని కరోనా: తమిళనాడు లో లాక్ డౌన్.. ఇవన్నీ బంద్..కని కరోనా: తమిళనాడు లో లాక్ డౌన్.. ఇవన్నీ బంద్..Coronavirus;poorna;puducherry;tamilnaduSun, 25 Apr 2021 07:00:00 GMT

తాజాగా తమిళనాడు ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు, పార్క్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, జిమ్‌లు మూసి వేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల వారు తమిళనాడు కు వెళ్లాలంటే ఇకపై ఈ-పాస్ తప్పని సరిగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పుదుచ్చేరి మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఈ-పాస్ లేనిదే రాష్ట్రం లోకి అనుమతించరు. నిత్యావసర సరుకుల దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. వివాహ కార్యక్రమాల కు పరిమిత సంఖ్య లోనే అనుమతించడం జరుగుతుందని ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాల్లో పార్సిల్/టేక్ ఎవే సర్వీసుల ను మాత్రమే అనుమతిస్తారు. 


తమిళనాడు లో శుక్రవారం 13,776 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి 8078 మంది కోలుకోగా.. మరో 78 మంది మరణించారు. తాజా లెక్కల తో తమిళనాడులో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,51,487కి చేరింది. వీరి లో 9,43,044 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 13,395 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 95,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. వీటిని అధికమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మహిళలు పీరియడ్స్ సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా...?

క‌ని క‌రోనా: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్

కని "కరోనా": కొవాగ్జిన్‌ టీకా ధరలు ప్రకటించిన భారత్‌ బయోటెక్‌..!

క‌ని క‌రోనా: క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలివే!!

కని"కరోనా": ఆ విషయంలో జగన్ సూపర్ సక్సెస్.. ఏపి ది బెస్ట్..‌!!

కని"కరోనా": షాకింగ్..ఇండియన్ రైల్వేస్‌లో ఏకంగా 93 వేల మందికి కరోనా పాజిటివ్..!!

కని"కరోనా": ఉలిక్కి పడ్డ క్రీడా లోకం.. కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>