BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sarkar3035d19d-04da-4686-aa1d-8bc1234fc999-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sarkar3035d19d-04da-4686-aa1d-8bc1234fc999-415x250-IndiaHerald.jpgకరోనా బాధితులకు చేసే సీటీ స్కాన్‌, హెచ్‌ఆర్‌ సీటీ స్కాన్‌ల ధరను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం‌ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్‌ఆర్‌ సీటీ స్కానింగ్‌కు గరిష్ఠంగా రూ.3వేలుగా ధరను నిర్ణయించింది. స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్కు, స్ప్రెడ్ షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో రూ.3వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ coronavirus;jagan;andhra pradesh;governmentకని"కరోనా": సీటీ స్కాన్‌ ధరను నిర్ణయించిన జగన్ సర్కార్.. అక్షరాల ఎంతంటే ..??‌కని"కరోనా": సీటీ స్కాన్‌ ధరను నిర్ణయించిన జగన్ సర్కార్.. అక్షరాల ఎంతంటే ..??‌coronavirus;jagan;andhra pradesh;governmentSun, 25 Apr 2021 15:25:59 GMTకరోనా బాధితులకు చేసే సీటీ స్కాన్‌, హెచ్‌ఆర్‌ సీటీ స్కాన్‌ల ధరను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం‌ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్‌ఆర్‌ సీటీ స్కానింగ్‌కు గరిష్ఠంగా రూ.3వేలుగా ధరను నిర్ణయించింది. స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్కు, స్ప్రెడ్ షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో రూ.3వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>