PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus59bc603f-5145-40f6-b0f8-2e925d6daab1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus59bc603f-5145-40f6-b0f8-2e925d6daab1-415x250-IndiaHerald.jpgఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో...మళ్ళీ "నేను మళ్ళీ వచ్చేసా..." అంటూ మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఇది గతంలో ఉన్న మొదటి దశ కరోనా కన్నా ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండో దశలో ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా జరుగుతున్నట్టు వారు గుర్తించారు. CORONAVIRUS;kanna lakshminarayana;v;coronavirusకని "కరోనా": కరోనాతో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి...?కని "కరోనా": కరోనాతో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి...?CORONAVIRUS;kanna lakshminarayana;v;coronavirusSat, 24 Apr 2021 18:19:14 GMTఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో...మళ్ళీ "నేను మళ్ళీ వచ్చేసా..." అంటూ మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఇది గతంలో ఉన్న మొదటి దశ కరోనా కన్నా ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండో దశలో ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా జరుగుతున్నట్టు వారు గుర్తించారు. సుమారుగా ఈ వైరస్ సోకిన మనిషి నుండి మరొక ముగ్గురికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ఇటీవలే డాక్టర్స్ తెలియచేశారు. ఎటు చూసినా ఏ వైపు చూసినా... ఎవరి నోట విన్నా కరోనా పేరే వినిపిస్తోంది. అంతగా ప్రజలను కలవరపెడుతోంది ఈ మహమ్మారి. ప్రశాంతంగా బయట తినలేక పోతున్నాం, తిరగలేక పోతున్నాం... అలా అని ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక పోతున్నాం.

ఎటువైపు నుంచి, ఏ రూపంలో కరోనా శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, తెలియక చేసే ఒక చిన్న పొరపాటు వైరస్ బారిన పడేలా చేస్తోంది. ఇంతకు ముందు అయితే మనము ఎవరైనా కష్టాల్లో ఉన్నా లేదా ఏదైనా వ్యాధి బారిన పడ్డా...ఒక పదాన్ని విరివిగా ఉపయోగించే వాళ్ళము. బి పాజిటివ్ అని... అంటే "ఏమీ కాదు...అంతా మంచే జరుగుతుంది...మీ ఆలోచనా విధానాన్ని పాజిటివ్ గా ఉంచుకోండి" అని వారికి మనోధార్యాన్ని ఇవ్వడం" అన్నమాట. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని చూస్తే పాజిటివ్ అనే మాట వాడాలంటేనే భయం వేస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ ఉందా లేదా అనే విషయాన్ని పరీక్ష ద్వారా పాజిటివ్ వస్తే కరోనా గా నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ అని ఎవరైనా అన్నారా...? వారి దగ్గరకు కూడా వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి.

దీని కారణంగా ఇప్పుడు నెగిటివ్ అనే మాట వింటే చాలా ప్రశాంతంగా ఉంటోంది. ఇది కేవలం కరోనా వైరస్ విషయంలోనే అని గుర్తించుకోండి. మీరు ప్రస్తుతం వస్తున్న వార్తలు మరియు జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ కూడా నెగటివ్ గానే ఉంటున్నాయి. దీనిని బట్టి మనము ఒక విషయానికి బాత్ అలవాటు పడిపోవాలి అని అర్ధం అవుతోంది. కరోనా విషయంలో నెగటివ్ గా ఉందాం...అలాగే మన మన ఆలోచనలను పాజిటివ్ గా పెట్టుకుందాము. అంతే కాకుండా కరోనా గురించి మాట్లాడే ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము వాడే ప్రతి మాట ఎంతో ఎదుటివారిపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తుంది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>