BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/june-naatiki-desamlo-enabhai-kotla-mandi-mandikk-uchita-aharadanyala-sarafara61dd29ff-2cbc-47c0-913f-c404a9665f01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/june-naatiki-desamlo-enabhai-kotla-mandi-mandikk-uchita-aharadanyala-sarafara61dd29ff-2cbc-47c0-913f-c404a9665f01-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న వేళ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీంతో, మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్, ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అంతేకాcoronavirus;narendra modi;prime minister;oxygen;coronavirusకని"కరోనా": దేశంలో ఆక్సిజన్ కొరత.. మోదీ మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!!కని"కరోనా": దేశంలో ఆక్సిజన్ కొరత.. మోదీ మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!!coronavirus;narendra modi;prime minister;oxygen;coronavirusSat, 24 Apr 2021 15:50:02 GMTదేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న వేళ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీంతో, మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్, ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అంతేకాకుండా.. ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగవతంగా జరగాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆయన ఆదేశించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>