MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips05792357-9bb7-4579-851b-bd0c1070f144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips05792357-9bb7-4579-851b-bd0c1070f144-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ సింగర్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా సిద్ శ్రీ రామ్ అనే చెప్పాలి. మాక్సిమం ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా సిద్ శ్రీరామ్ ఏదో ఒక పాట పాడుతూనే వున్నాడు. అలా తన గళంతో కొన్ని కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. సిద్ పాట పాడితే చాలు అది ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాల్సిందే.మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన 'కడల్'(తెలుగులో కడలి) చిత్రంలో 'అడియే' అనే పాట పాడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సిద్. ఆ తరువాత శంకర్-విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఐ' చిత్రంలో 'నువ్వుంటే నా జతగా' అనే పాట పtollywood-gossips;view;naga chaitanya;gautham new;gautham;geetha;naga;ram pothineni;shankar;sree raam;sriram;vikram;india;cinema;sangeetha;telugu;naga aswin;chaitanya 1;sid sriram;chitramరెమ్యూనరేషన్ పెంచేసిన సిద్ శ్రీ రామ్....రెమ్యూనరేషన్ పెంచేసిన సిద్ శ్రీ రామ్....tollywood-gossips;view;naga chaitanya;gautham new;gautham;geetha;naga;ram pothineni;shankar;sree raam;sriram;vikram;india;cinema;sangeetha;telugu;naga aswin;chaitanya 1;sid sriram;chitramSat, 24 Apr 2021 19:00:00 GMTప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ సింగర్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా సిద్ శ్రీ రామ్ అనే చెప్పాలి. మాక్సిమం ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా సిద్ శ్రీరామ్ ఏదో ఒక పాట పాడుతూనే వున్నాడు. అలా తన గళంతో కొన్ని కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. సిద్ పాట పాడితే చాలు అది ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాల్సిందే.మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన 'కడల్'(తెలుగులో కడలి) చిత్రంలో 'అడియే' అనే పాట పాడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సిద్. ఆ తరువాత శంకర్-విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఐ' చిత్రంలో 'నువ్వుంటే నా జతగా' అనే పాట పాడి దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు. ఇక నాగ చైతన్య, గౌతమ్ వాసుదేవ్ కాంబినేషన్ లో వచ్చిన "సాహసం శ్వాసగా సాగిపో" సినిమాలో "వెళ్ళిపోమాకే" సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత సుపరి చితుడు అయ్యాడు సిద్ శ్రీ రామ్. ఇక అప్పటి నుండీ ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ నమోదు చేసిన లిరికల్ సాంగ్స్ లో సిద్ శ్రీరామ్ పాడినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల సైతం ఇతనితో ఒక పాట పాటిస్తే అది చార్ట్- బస్టర్ అయ్యి సినిమాకి హైప్ ను తీసుకొస్తుందని భావిస్తున్నారు.దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలో సిద్ శ్రీరామ్ తో ఓ పాట పాడించమని సంగీత దర్శకుల పై ఒత్తిడి తెస్తున్నారని కూడా టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. సిద్ శ్రీరామ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసాడట.గతంలో ఒక్కో పాటకు రూ.4 లక్షల పారితోషికం అందుకుంటూ వచ్చిన సిద్ శ్రీరామ్.. ఇప్పుడు దానికి ఇంకో లక్ష పెంచి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. దర్శకనిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పేస్తున్నారని సమాచారం అందింది.ప్రస్తుతం వున్న సింగర్స్ లో సిద్ శ్రీరామ్ కే ఎక్కువ పారితోషికం అని తెలుస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>