ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/patel-statue-is-hesitating-to-narendra-modi-d2c9be95-3a87-4d48-9d29-3805785afbcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/patel-statue-is-hesitating-to-narendra-modi-d2c9be95-3a87-4d48-9d29-3805785afbcb-415x250-IndiaHerald.jpgదేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.కరోనా కేసులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కరోనా చాపకింద నీరు లాగా అత్యంత దారుణంగా తీవ్రంగా వ్యాపిస్తుంది. అలాగే దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే డాక్టర్స్ కరోనా మరణాలను అదుపు చెయ్యలేక ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి నెలకొంది.అలాగే దేశంలో చాలా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అలాగే టెస్టింగ్ coronavirus;modi;mumbai;delhi;hyderabad;narendra modi;prime minister;chennai;sardar vallabhai patel;oxygen;maha;coronavirus;narendra;calcuttaకని కరోనా : మోడీకి తలనొప్పిగా మారిన పటేల్ విగ్రహంకని కరోనా : మోడీకి తలనొప్పిగా మారిన పటేల్ విగ్రహంcoronavirus;modi;mumbai;delhi;hyderabad;narendra modi;prime minister;chennai;sardar vallabhai patel;oxygen;maha;coronavirus;narendra;calcuttaSat, 24 Apr 2021 23:00:00 GMTకరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.కరోనా కేసులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కరోనా చాపకింద నీరు లాగా అత్యంత దారుణంగా తీవ్రంగా వ్యాపిస్తుంది. అలాగే దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే డాక్టర్స్ కరోనా మరణాలను అదుపు చెయ్యలేక ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి నెలకొంది.అలాగే దేశంలో చాలా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అలాగే టెస్టింగ్ కిట్స్, ఆక్సిజన్ పరికరాలు లేక అటు రోగులతో పాటు డాక్టర్లు కూడా ఏమి తోచక దయనీయ పరిస్థితిలో వున్నారు.


ఇక దేశంలో చాలా హాస్పిటల్ లో వెంటిలేటర్ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. ఒకేవేళ వున్నా కాని వాటి మెయింటైనెన్స్ కి లక్షల్లో డబ్బులు అవుతున్న కారణంగా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో వున్నారు.ఇక ఈ నేపథ్యంలో చాలా మంది నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో మన స్వాతంత్ర్య సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టించిన సంగతి తెలిసిందే.ఆ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విగ్రహంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద సమస్యలా తయారైంది.ఎందుకంటే నరేంద్ర మోడీ ఎన్నో కోట్లు పెట్టి ఆ విగ్రహాన్ని కట్టించిన సంగతి తెలిసిందే.అయితే అన్ని కోట్లు పెట్టి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కట్టించిన మోడీకి కరోనా కిట్స్, వెంటిలేటర్స్ కొనడానికి డబ్బులు లేవా అని తిట్టి పోస్తున్నారు జనాలు. ఇప్పుడు ఇదే విషయం వైరల్ గా మారుతుంది.కొంతమంది జనాలు సర్ధార్ వల్లభాయ్ పటేల్ మన దేశం గర్వించదగ్గ వ్యక్తి. ఆయనతో కరోనా సమస్యను ముడి పెట్టడం మంచిది కాదు. పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కాని ఇప్పటికి ప్రభుత్వం కరోనా కట్టడికి ఎంతగానో కృషి చేస్తుందని ప్రతి దానికి ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>