BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpg దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా మన భారత దేశంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇక తెలంగాణలో కూడా కరోనా మహమ్మారి కంట్రోల్ తప్పింది. రోజు రోజు కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పై పైకి పెరిగిపోతుంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరణాల సఖ్య కూడా పెరిగిపోతుంది. ఎలాగైనా కరోనా కట్టడి చెయ్యాలని తెలంగాణా సీఎం కేసీఆర్.. తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే తాజాగా కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అక్కడక్కడ కోవిడ్ ఆస్పత్రులలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలcoronavirus;kcr;india;telangana;mohandas karamchand gandhiకని"కరోనా": ముంచుకొస్తున్న కొవిడ్ ముప్పు..హర్రీ అప్.. కేసీఆర్ కీలక ఆదేశాలు..!!కని"కరోనా": ముంచుకొస్తున్న కొవిడ్ ముప్పు..హర్రీ అప్.. కేసీఆర్ కీలక ఆదేశాలు..!!coronavirus;kcr;india;telangana;mohandas karamchand gandhiSat, 24 Apr 2021 10:37:25 GMT
దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా మన భారత దేశంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇక తెలంగాణలో కూడా కరోనా మహమ్మారి కంట్రోల్ తప్పింది. రోజు రోజు కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పై పైకి పెరిగిపోతుంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరణాల సఖ్య కూడా పెరిగిపోతుంది. ఎలాగైనా కరోనా కట్టడి చెయ్యాలని తెలంగాణా సీఎం కేసీఆర్.. తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే తాజాగా కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అక్కడక్కడ కోవిడ్ ఆస్పత్రులలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్‌ సంబంధిత శాఖలను ఆదేశించారు. గాంధీ, టిమ్స్ లాంటి రోగులు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశించారు. అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ చేరేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>