PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paleti-ramarao2a474351-69fb-451f-a541-3d8539960e8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paleti-ramarao2a474351-69fb-451f-a541-3d8539960e8a-415x250-IndiaHerald.jpgఇక‌, ప్ర‌పంచ దేశాలు సైతం.. దీనిపై అనేక ఆంక్ష‌లు విధిస్తున్నాయి. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు చేసుకుంటు న్నారు. విదేశీ ప్ర‌యాణికుల‌ను నిలువ‌రిస్తున్నారు. అంతే త‌ప్ప‌.. క‌రోనా పుట్టుక‌కు కార‌ణ‌మైన‌.. చైనాపై ఎవ‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం లేదు. గ‌త ఏడాది ఈ వాద‌న వ‌చ్చింది. తాజాగా ఆయ‌న క‌రోనా చైనాలోనే పుట్టింద‌ని.. పేర్కొంటూ.. అమెరికా అప్ప‌టి అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్ర‌య‌త్నించింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ప‌రిశోధ‌న‌లు , ప‌ర్paleti ramarao;andhra pradesh;mohandas karamchand gandhi;american samoa;district;donald trump;mla;minister;letter;chirala;vప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!paleti ramarao;andhra pradesh;mohandas karamchand gandhi;american samoa;district;donald trump;mla;minister;letter;chirala;vSat, 24 Apr 2021 09:20:00 GMTప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గంగా చెప్పు కొనే మాజీ మంత్రి పాలేటి రామారావుకు ప‌నిలేదా? అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు సంధిస్తు న్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న త‌న‌కు సంబంధం లేని విష‌యంపై ధ‌ర్నాలు చేయ‌డం.. దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేయ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా.. క‌రోనా రెండో ద‌శ జోరుగా విస్త‌రిస్తోంది. దీనిపై అందరూ.. బాధ‌ప‌డు తున్నారు. ఎవ‌రికివారు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇక‌, ప్ర‌పంచ దేశాలు సైతం.. దీనిపై అనేక ఆంక్ష‌లు విధిస్తున్నాయి. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు చేసుకుంటు న్నారు. విదేశీ ప్ర‌యాణికుల‌ను నిలువ‌రిస్తున్నారు. అంతే త‌ప్ప‌.. క‌రోనా పుట్టుక‌కు కార‌ణ‌మైన‌.. చైనాపై ఎవ‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం లేదు. గ‌త ఏడాది ఈ వాద‌న వ‌చ్చింది. తాజాగా ఆయ‌న క‌రోనా చైనాలోనే పుట్టింద‌ని.. పేర్కొంటూ.. అమెరికా అప్ప‌టి అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్ర‌య‌త్నించింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ప‌రిశోధ‌న‌లు , ప‌ర్య‌వేక్ష‌ణలు, క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు కూడా చేసింది.

చైనాలో పుట్టింద‌ని అన‌డానికి ఎక్క‌డా ఆధారాలు లేవ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారులు స్పష్టం చేశారు. దీంతో క‌రోనా వైర‌స్ పుట్టుక అనేది అత్యంత ర‌హ‌స్యంగా ఇప్ప‌టికీ ఉంది. అయితే.. పాలేటి రామారావు మాత్రం ప‌నిలేని రాజ‌కీయ నాయ‌కుడి మాదిరిగా.. ఏకంగా చైనాలోనే ఈ వైర‌స్ పుట్టింద‌ని.. దీనికి ఆ దేశ అధ్య‌క్షుడు జిన్‌పింగ్ బాధ్యుడ‌ని పేర్కొంటూ.. ఆయ‌న దిష్టి బొమ్మ‌ను ఇటీవ‌ల‌ చీరాల గాంధీ బొమ్మ చౌక్‌లో ద‌హ‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు మీడియాను కూడా పిలిచారు.

ఇక‌, త‌న అనుచ‌రులను కూడా పోగు చేసుకున్నారు. ఇదేదో వింత‌గా ఉంద‌ని.. చుట్టుప‌క్క‌ల వాళ్లు కూడా పోగ‌య్యారు. దీంతో మొత్తంగా ఈ కార్య‌క్ర‌మానికి ఐదు వంద‌ల మంది వ‌చ్చారు. అయితే.. ఏ ఒక్క‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. దీంతో పాలేటిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. నీకు ప‌నీపాటా లేకుండా ఇలాంటి ప‌నులు చేస్తున్నావా..?  దీనివ‌ల్ల క‌రోనా వ్యాప్తి మ‌రింత పెర‌గ‌దా? అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి..! 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు చూడటానికి కూడా నన్ను నాగార్జున పంపలేదు..!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>