BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus5e7d573f-ac03-4ad0-bd6f-df1a83bf5cd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus5e7d573f-ac03-4ad0-bd6f-df1a83bf5cd7-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు శనివారం మూడు లక్షలకుపైగా కేసులు, రెండువేలకుపైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల కరోనా కేసులు నమోదవగా, ఏడువేల మంది మృత్యువాత ప‌డ్డారు. గడిచిన 24 గంటల్లో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయని, 2,624 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 1,89,544 మంది మహమ్మారితో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్‌ కేసులున్నాయని corona virus;central government;indianక‌ని క‌రోనా: భార‌త్‌పై ప‌డ‌గ విప్పిన‌ మ‌హమ్మారిక‌ని క‌రోనా: భార‌త్‌పై ప‌డ‌గ విప్పిన‌ మ‌హమ్మారిcorona virus;central government;indianSat, 24 Apr 2021 10:38:58 GMTదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు శనివారం మూడు లక్షలకుపైగా కేసులు, రెండువేలకుపైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల కరోనా కేసులు నమోదవగా, ఏడువేల మంది మృత్యువాత ప‌డ్డారు. గడిచిన 24 గంటల్లో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయని, 2,624 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 1,89,544 మంది మహమ్మారితో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్ల‌డించింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 13,83,79,832 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. శుక్ర‌వారం ఒకే రోజు 17.53లక్షల శాంపిల్స్ ప‌రీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>