BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb3b60fc4-02a4-46ec-a5b3-e39891625a0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb3b60fc4-02a4-46ec-a5b3-e39891625a0b-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది.దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణలో సైతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డగా ..తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం.coronavirus;telanganaకని"కరోనా": ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్..!!కని"కరోనా": ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్..!!coronavirus;telanganaSat, 24 Apr 2021 18:25:00 GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>