MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas141191ac-9c32-40fb-8dca-9e23eaf02c1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas141191ac-9c32-40fb-8dca-9e23eaf02c1a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేసుకుని పోతున్నాడు. ఆయన ఒక సినిమా తరువాత మరోటి లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇక మరో వైపు అటు సలార్ ని ఇటు ఆది పురుష్ సినిమాని కూడా సమాంతరంగా చేసుకుంటూ కూడా ఆయన తన కెరీర్ లోనే ఎన్నడూ చూపని స్పీడ్ చూపిస్తున్నాడు. prabhas;prabhas;lokesh;salman khan;nag ashwin;india;adinarayanareddy;tollywood;cinema;naga aswin;kollywood;saaho;director;hero;lokesh kanagarajమళ్ళీ ప్రభాస్ గురించి గోల గోల ?మళ్ళీ ప్రభాస్ గురించి గోల గోల ?prabhas;prabhas;lokesh;salman khan;nag ashwin;india;adinarayanareddy;tollywood;cinema;naga aswin;kollywood;saaho;director;hero;lokesh kanagarajSat, 24 Apr 2021 12:42:00 GMTఇండియా హీరో ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేసుకుని పోతున్నాడు. ఆయన ఒక సినిమా తరువాత మరోటి లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇక మరో వైపు అటు సలార్ ని ఇటు ఆది పురుష్ సినిమాని కూడా సమాంతరంగా చేసుకుంటూ కూడా ఆయన తన కెరీర్ లోనే ఎన్నడూ చూపని స్పీడ్ చూపిస్తున్నాడు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రభాస్ మరో రెండు సినిమాలు కూడా క్యూ లో ఉన్నాయి. ఇపుడు చేస్తున్న సలార్  ఆదిపురుష్ మూవీస్ పూర్తి కావాలంటే కచ్చితంగా ఏడాది పై దాటుతుంది అంటున్నారు. ఆ తరువాత కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మూవీ ఉండనే ఉంది.  కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మూవీ కూడా ప్రభాస్ కమిట్ అయి ఉన్నాడని అంటున్నారు.

మరి ఇవన్నీ చూసుకుంటే ప్రభాస్ ఇప్పట్లో పెళ్ళి చేసుకోడా అన్న చర్చ అయితే మరోసారి వస్తోందిట. ప్రభాస్ మూవీస్ ఇలా చేసుకుంటూ పోతే మరి పెళ్ళెప్పుడు చేసుకుంటాడు అన్న డిస్కషన్ అయితే బయల్దేరింది. ప్రభాస్ నిజానికి బాహు బలి తరువాతనే పెళ్ళి చేసుకోవాలి. ఆ చర్చ కూడా అప్పట్లో వచ్చింది. దానికి సమాధానం కూడ ఆయన పెదనాన్న సీనియర్  నటుడు అయిన  క్రిష్ణంరాజు కూడా ఇచ్చారు. ప్రభాస్ కి బాహు బలి తరువాత పెళ్ళి చేసేస్తామని కూడా ఆయన అప్పట్లో చెప్పుకొచ్చేవారు. కానీ ఆ తరువాత సాహో మూవీ కూడా రిలీజ్  అయింది. రాధేశ్యామ్ మూవీ కూడా ప్రభాస్ పూర్తి చేశాడు.

ఇపుడు మరిన్ని సినిమాలను లిస్ట్ లో పెట్టుకుని సాగుతున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తూంటే ప్రభాస్ ఇప్పట్లో చేసుకోడా లేక అసలు పెళ్ళే చేసుకోకుండా టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లా అవుతాడా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఇపుడు కరోనా ఉంది. షూటింగులు ఎటూ లేవు. దాంతో అందరి చర్చా కూడా ప్రభాస్ పెళ్ళి మీద పడింది అంటున్నారు. మరి దీనికి ఎప్పటి మాదిరిగానే ప్రభాస్ నుంచి సైలెంటే సమాధానం గా ఉంటుందా లేక సెనేషనల్ న్యూస్ చెబుతాడా అన్నదే ఒక చర్చ‌ అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>