BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sachin-telndulkar-join-in-hospital739830c0-bc67-451e-bdd8-da3c0348021b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sachin-telndulkar-join-in-hospital739830c0-bc67-451e-bdd8-da3c0348021b-415x250-IndiaHerald.jpgటీం ఇండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 48 వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతను సాధించిన రికార్డులు మరో ఆటగాడు దాదాపుగా సాధించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వంద అంతర్జాతీయ సెంచరీలు చేసాడు. టెస్ట్ క్రికెట్ లో అతి పిన్న వయసులో అంటే 16 ఏళ్ళకే అడుగు పెట్టి రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డులను ఎవరూ దాదాsachin tendlukar,cricket;sachin;sachin tendulkar;virat kohli;cricket;india;international;master;paruguహ్యాపీ బర్త్ డే సచిన్... మరువలేని మూడు రికార్డులుహ్యాపీ బర్త్ డే సచిన్... మరువలేని మూడు రికార్డులుsachin tendlukar,cricket;sachin;sachin tendulkar;virat kohli;cricket;india;international;master;paruguSat, 24 Apr 2021 10:18:54 GMTటీం ఇండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 48 వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతను సాధించిన రికార్డులు మరో ఆటగాడు దాదాపుగా సాధించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

వంద అంతర్జాతీయ సెంచరీలు చేసాడు. టెస్ట్ క్రికెట్ లో అతి పిన్న వయసులో అంటే 16 ఏళ్ళకే అడుగు పెట్టి రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డులను ఎవరూ దాదాపుగా అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇప్పుడు కోహ్లీ స్పీడ్ మీద ఉన్నా సరే అతను టెస్ట్ క్రికెట్ లో సచిన్ రికార్డులను అధిగమించడం అనేది సాధ్యం కాదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>