BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55dfa0de-7031-4d0c-b9e4-926adaebc834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55dfa0de-7031-4d0c-b9e4-926adaebc834-415x250-IndiaHerald.jpgఏపీలో క‌రోనా విల‌యం మామూలుగా లేదు. గ‌త 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 45,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,766 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. గ‌త 24 గంట‌ల్లోనే కేసులు డ‌బుల్ అవ్వ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 38 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,441 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 27వేల 418 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 74,231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకుcoronavirus;letterక‌ని క‌రోనా: ఏపీలో గంట‌ల్లోనే క‌రోనా కేసులు డ‌బుల్‌... భ‌యం భ‌యంక‌ని క‌రోనా: ఏపీలో గంట‌ల్లోనే క‌రోనా కేసులు డ‌బుల్‌... భ‌యం భ‌యంcoronavirus;letterSat, 24 Apr 2021 08:25:43 GMTఏపీలో క‌రోనా విల‌యం మామూలుగా లేదు. గ‌త 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 45,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,766 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. గ‌త 24 గంట‌ల్లోనే కేసులు డ‌బుల్ అవ్వ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 38 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,441 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా.. 9 లక్షల 27వేల 418 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 74,231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,58,80,750 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాకు భయపడకుండా షూటింగ్ పూర్తి చేస్తున్న టాలీవుడ్ సినిమాలివే.!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>