MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli00469aaf-606d-4d04-b4fe-b3346f161cc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli00469aaf-606d-4d04-b4fe-b3346f161cc5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్ట‌ర్లలో ఒక్కరిగా రాణిస్తున్నారు. రాజ‌మౌళి తీసిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆయన తీసిన ఏ సినిమా కూడా యావ‌రేజ్ గా ఆడ‌లేదు.rajamouli;ntr;prabhas;avantikka;vivek oberoi;avanthika;deva;jr ntr;ramya krishnan;rajamouli;tamannaah bhatia;tara;vivek;cinema;bahubali;nandamuri taraka rama rao;simhadri;fidaaరాజమౌళిని రిజెక్ట్ చేసిన నటులు వీళ్ళే..!రాజమౌళిని రిజెక్ట్ చేసిన నటులు వీళ్ళే..!rajamouli;ntr;prabhas;avantikka;vivek oberoi;avanthika;deva;jr ntr;ramya krishnan;rajamouli;tamannaah bhatia;tara;vivek;cinema;bahubali;nandamuri taraka rama rao;simhadri;fidaaSat, 24 Apr 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్ట‌ర్లలో ఒక్కరిగా రాణిస్తున్నారు. రాజ‌మౌళి తీసిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆయన తీసిన ఏ సినిమా కూడా యావ‌రేజ్ గా ఆడ‌లేదు. అందుకే త‌నతో సినిమా చేసేందుకు అవ‌కాశం వ‌స్తే ఎవ‌రూ వ‌దులుకోరు. వెనుకా ముందూ ఆలోచించంచకుండా వెంటనే ఓకే చెప్తారు. అయితే రాజ‌మౌళి కావాల‌ని కొంద‌రి న‌టుల‌ను త‌మ సినిమాలో న‌టించాల‌ని అడిగినప్పటికీ కొందరు వివిధ కారణాల వలన వదులుకున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ , ఎస్ ఎస్ రాజమౌళి కాంబో అంటే స్టూడెంట్ నెంబర్, సింహాద్రి, యమదొంగ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే సింహాద్రి మూవీని మొదట్లో ప్రభాస్ తో చేయాలని జక్కన్న భావిస్తే, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అంతగా నచ్చకపోవడంతో సింహాద్రిని ప్రభాస్ వదులుకున్నాడట. దాంతో ఆ ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది.

రాజమోళి తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ కి తీసుకెళ్లిన బాహుబలి మూవీలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర సూపర్. ఆమె నటనకు జనం ఫిదా అయ్యారు. అయితే ఈ పాత్రకోసం దివంగత అందాల తార శ్రీదేవిని స్వయంగా రాజమౌళి సంప్రదిస్తే, ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో రమ్యకృష్ణను తీసుకున్నారట.

అయితే ఇదే సినిమాలో భల్లాల దేవుడిగా నెగెటివ్ క్యారెక్టర్ లో వివేక్ ఒబెరాయ్ అయితే సరిగ్గా సరిపోతాడని జక్కన్న అడిగాడు. అయితే అప్పటికే బిజీగా ఉండడంతో నో చెప్పేశాడట. అలా ఆ పాత్ర రానాకు దక్కి ఎక్కడలేని ఇమేజ్ తెచ్చింది. అంతేకాదు, అవంతిక పాత్రకు సోనమ్ కపూర్ ని జక్కన్న అనుకున్నాడట. స్వయంగా సంప్రదిస్తే, ఏవో కారణాలతో వదిలేసుకుంది. దాంతో ఈ ఛాన్స్ తమన్నా కొట్టేసి, మంచి క్రేజ్ తెచ్చుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>