MoviesSAVIRIGANI MANIKUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paagal66193806-5198-4a1f-83b7-58e2a2138b66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paagal66193806-5198-4a1f-83b7-58e2a2138b66-415x250-IndiaHerald.jpgహీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన “ఫలక్ నుమా దాస్”మూవీ విజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సినిమా ఆద్యంతం మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాతో విశ్వక్ కు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి పోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగాpaagal;tollywood;cinema;media;thriller;hero;success;viswak sen;massవిశ్వక్ సేన్ న్యూ లుక్స్.. పాగల్ ఫ్యాన్స్ కి పండగేవిశ్వక్ సేన్ న్యూ లుక్స్.. పాగల్ ఫ్యాన్స్ కి పండగేpaagal;tollywood;cinema;media;thriller;hero;success;viswak sen;massSat, 24 Apr 2021 06:32:39 GMTసినిమా ఇండస్ట్రీలో చాలా మందే హీరోలుంటారు. కానీ తెర మీద కనబడగానే విజల్స్ పడే హీరోలు కొద్ధిమంది మాత్రమే ఉంటారు. నిజానికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోడం అంత సులభమేమి కాదు. అలాంటిది కొంతమంది కుర్ర హీరోలు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకరు.హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం “పాగల్ ” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “పాగల్ “మూవీ మే 1వ తేదీ రిలీజ్ కానుంది. వరస సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విశ్వక్ సేన్ మరి కొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. “వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ సూపర్ హిట్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు.


 హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన “ఫలక్ నుమా దాస్”మూవీ విజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సినిమా ఆద్యంతం మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాతో విశ్వక్ కు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి పోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


 ఈ మూవీ లో హీరో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కథ, కథనం లో మంచి విషయం ఉండటంతో సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. విశ్వక్ సోషల్ మీడియాలో కూడా ఆక్టీవ్ గానే ఉంటారు. ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ న్యూ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SAVIRIGANI MANIKUMAR]]>