MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinesa32f6dad-e5bd-484a-a88e-497adb1bd07a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinesa32f6dad-e5bd-484a-a88e-497adb1bd07a-415x250-IndiaHerald.jpgహీరోలకే కాదు హీరోయిన్లకు కూడా కొన్ని వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం వస్తుంది.. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వారిని ఫ్యాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు.. అలా చేసిన ప్రతి పాత్ర ఎంతో పేరు ప్రఖ్యాతుల తో పాటు మంచి ఇమేజ్ కూడాtollywood heroines;anoushka;nagarjuna akkineni;payal rajput;simran bagga;vijayashanti;editor mohan;jayaprada;manu;nayantara;prema;raj;raja;ramu;ramya krishnan;ravi teja;tollywood;cinema;love;girl;heroine;disco raja;rx100;chitramఆ తరహా పాత్రల్లో అదరగొడుతున్న మన హీరోయిన్ లు..!!ఆ తరహా పాత్రల్లో అదరగొడుతున్న మన హీరోయిన్ లు..!!tollywood heroines;anoushka;nagarjuna akkineni;payal rajput;simran bagga;vijayashanti;editor mohan;jayaprada;manu;nayantara;prema;raj;raja;ramu;ramya krishnan;ravi teja;tollywood;cinema;love;girl;heroine;disco raja;rx100;chitramSat, 24 Apr 2021 13:30:00 GMTహీరోలకే కాదు హీరోయిన్లకు కూడా కొన్ని వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం వస్తుంది.. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వారిని ఫ్యాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు.. అలా చేసిన ప్రతి పాత్ర ఎంతో పేరు ప్రఖ్యాతుల తో పాటు మంచి ఇమేజ్ కూడా తెచ్చి పెడుతుంది సదరు హీరోయిన్ కి.. టాలీవుడ్ హీరోయిన్స్ లో చాలామందికి కొన్ని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టి వారికి మరింత పాపులర్ ని తెచ్చిపెట్టాయి. ఆ పాత్రలు ఏంటి.. ఆ హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం..

ఏదైనా ఫిజికల్ ఛాలెంజ్ పాత్రలు నటించాలంటే హీరోయిన్లు ఎంతో గట్స్ ఉండాలి కొన్ని సినిమాల్లో తప్ప ఇలాంటి అవకాశం రాదు.. అలా వచ్చిన అవకాశాన్ని గ్రాబ్ చేసుకుని అదరగొట్టిన హీరోయిన్స్ లో మొదట ఉండేది అనుష్క.. సినిమాలో మూగ మూడు అమ్మాయిగా నటించి ప్రేక్షకుల మనసును దోచింది.. అలాగే నయనతార నేత్రికన్ మూవీ లో అంధురాలి పాత్రలో కనిపించి ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరించింది.. ఆర్ఎక్స్ 100 సినిమా తో ప్రేక్షకులకు పరిచయమై హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది..

మోహన్ బాబు నటించిన అల్లుడుగారు సినిమాలో రమ్యకృష్ణ మూగ అమ్మాయి పాత్రలో నటించి ఆ తరహా పాత్రలు పోషించే వారికి ఆదర్శంగా నిలిచింది.. ఆ తర్వాత నాగార్జున హీరోగా చేసిన జానకి రాముడు లో విజయశాంతి కూడా మూగ అమ్మాయి గా నటించింది.. నువ్వొస్తావని చిత్రం లో సిమ్రాన్ అంధురలిగా గా నటించి మెప్పించింది.. ‘మంచి మనుసులు’ చిత్రంలో షావుకారు జానకీ అంధురాలి పాత్రలో మెప్పించడం విశేషం.. ‘ప్రేమ బంధం’ ‘లో అంధురాలి పాత్రలో మెప్పించిన జయప్రద.. సిరిసిరి మువ్వ’లో మూగ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిన జయ ప్రద..
 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>