MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0148627e-1e2e-446d-9889-ad50366c4841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0148627e-1e2e-446d-9889-ad50366c4841-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సిన్సియర్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ మార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి కూడా వెళ్లరని ఫ్యాన్స్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. తన స్టార్ డమ్ పెంచుకోవడానికి ఏ సందర్భంలోనూ రామ్ చరణ్ మార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి వెళ్ళ లేదు అంటే అతిశయోక్తి కాదు. రంగస్థలం సినిమాలో నటించినందుకు గాను రామ్ చరణ్ కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం రావాల్సిందని అభిమానులతో పాటు సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఒక నిర్మాత జాతీయ పురస్కారాల కమిటీ కి డబ్ram charan;view;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;komaram bheem;tollywood;rrr movie;cinema;youtube;you tube;producer;director;producer1;magadheera;shaktiమార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి వెళ్లని రామ్ చరణ్..?మార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి వెళ్లని రామ్ చరణ్..?ram charan;view;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;komaram bheem;tollywood;rrr movie;cinema;youtube;you tube;producer;director;producer1;magadheera;shaktiSat, 24 Apr 2021 15:00:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సిన్సియర్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ మార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి కూడా వెళ్లరని ఫ్యాన్స్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. తన స్టార్ డమ్ పెంచుకోవడానికి ఏ సందర్భంలోనూ రామ్ చరణ్ మార్కెటింగ్ జిమ్మిక్కుల జోలికి వెళ్ళ లేదు అంటే అతిశయోక్తి కాదు. రంగస్థలం సినిమాలో నటించినందుకు గాను రామ్ చరణ్ కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం రావాల్సిందని అభిమానులతో పాటు సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఒక నిర్మాత జాతీయ పురస్కారాల కమిటీ కి డబ్బులు ఇచ్చి తన సినిమాకి అవార్డు వచ్చేలా చేశారని.. అందుకే రామ్ చరణ్ కి అవార్డు రాలేదని ఫ్యాన్స్ ఆరోపించారు.


మగధీర సినిమాలో అద్భుతమైన నటనా ప్రతిభ కనబరిచినందుకుగాను నంది అవార్డు వస్తుందని అభిమానులు అంచనా వేశారు కానీ చెర్రీ ని నంది అవార్డు కూడా వరించలేదు. దీంతో అభిమానులు మరోసారి మరొక టాలీవుడ్ నిర్మాత పై ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ఆర్ నిర్మాతతో చెప్పి భీమ్ ఫర్ రామరాజు వీడియో కి ఎక్కువ యూట్యూబ్ వ్యూస్ కొనుగోలు చేసేందుకు కూడా రామ్ చరణ్ ఆసక్తి చూపలేదని ఫ్యాన్స్ అంటున్నారు. జై చరణ్ వంటి కామెంట్స్ కూడా కొనుగోలు చేయడానికి చెర్రీ ఆసక్తి చూపలేదని అభిమానులు చెబుతున్నారు.



కొందరు అభిమానులు మాత్రం.. ఇతర హీరోలతో పోటీలో ఉండాలంటే స్టార్ డం పెంచుకునేందుకు చరణ్ కూడా మార్కెటింగ్ జిమ్మిక్కులు చేయాలని అభిప్రాయపడుతున్నారు. కానీ చాలామంది ఫ్యాన్స్ మాత్రం చరణ్ తన సొంత శక్తి తో నిజాయితీగా భారతదేశంలో ఒక గొప్ప ఫిల్మ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచి నటుడు కాబట్టే రామ్ చరణ్ కి రాజమౌళి, శంకర్ వంటి గొప్ప డైరెక్టర్ లతో కలిసి సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయని మరికొంతమంది సగర్వంగా చెప్పుకుంటున్నారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>