PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpgకరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో చాలా సార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఫలితం మాత్రం నెగటివ్‌ అని చూపుతోందని అంటున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. కానీ 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరమే. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్‌ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అది చివరకు ప్రాణాంతకంగా మారవచ్చు. ఇcorona virus;hema;hemanth;mumbai;reliance;doctor;nijamకని కరోనా : లక్షణాలున్నా, నెగటివ్ ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ వచ్చిందా ? అయితే ఇలా చేయండి !కని కరోనా : లక్షణాలున్నా, నెగటివ్ ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ వచ్చిందా ? అయితే ఇలా చేయండి !corona virus;hema;hemanth;mumbai;reliance;doctor;nijamSat, 24 Apr 2021 14:00:00 GMTకరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో చాలా సార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఫలితం మాత్రం నెగటివ్‌ అని చూపుతోందని అంటున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. కానీ 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరమే. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్‌ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అది చివరకు ప్రాణాంతకంగా మారవచ్చు. ఇక ఇదే అంశం మీద ఒక జాతీయ చానల్ డాక్టర్ లను సంప్రదించగా వారు ఈ మేరకు సమాధానాలు ఇచ్చారు.  

 

ప్ర: ఆర్టీ-పీసీఆర్ పరీక్ష వైరస్ ను గుర్తించ లేదా? లక్షణాలు ఉన్నా నెగటివ్ వస్తే ఏమి చేయాలి ? 

 

 సమాధానం :

DR. హేమంత్ థాకర్, కన్సల్టెంట్ ఫిజిషియన్ & కార్డియో మెటబోలిక్ స్పెషలిస్ట్, బ్రీచ్ క్యాండీ, జస్లోక్, భాటియా అండ్ రిలయన్స్ హాస్పిటల్, ముంబై

మేము పరీక్ష రిపోర్ట్ ఆధారంగా చికిత్స చేయడం లేదు, మేము రోగికి లక్షణాల రీత్యా చికిత్స చేస్తున్నాము. ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు ఉంటే, అతనికి చికిత్స అవసరం అని చెప్పుకొచ్చారు. చాలా కారణాల వలన నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరీక్షా పద్ధతి, బహుశా సరిపోని నమూనా, రవాణా సమస్య కావచ్చు ఇలా అనేక కారణాల వలన నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా సరే తాము రోగికి చికిత్స చేస్తామని అన్నారు. అలానే కరోనా లక్షణాలు కొనసాగుతుండగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులో నెగటివ్‌ వస్తే 24 గంటల తర్వాత మరోసారి అదే టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండోసారి కూడా నెగటివ్‌ వస్తే సీటీ స్కాన్‌/చెస్ట్‌ ఎక్స్‌–రే తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>