MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/thamannae5740a2f-1ac9-4001-9f1e-85ed0b3da4b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/thamannae5740a2f-1ac9-4001-9f1e-85ed0b3da4b9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి సినిమాలు చేయడానికి వెనకాడటం లేదు. ఒకవేళ సినిమాలు లేకపోతే వెబ్ సిరీస్ లో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు. తాజాగా తమన్నా భాటియా ఆహా కోసం లేవెంత్ హవర్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే రెస్పాన్స్ తో సంబంధం లేకుండా ఇదే సంస్థ మళ్లీ తమన్నాతో మరో షో ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి రెస్పాన్స్ రాకపోయినా ఇలా ఎందుకు చేసిందా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ అసలు విషయం ఏమిటంటే ఈ వెబ్ సిtollywood gossips;gopichand;sampath;sampath nandi;tamannaah bhatia;telangana;heroine;reddyఏమాత్రం వెనక్కి తగ్గనంటున్న తమన్నా !ఏమాత్రం వెనక్కి తగ్గనంటున్న తమన్నా !tollywood gossips;gopichand;sampath;sampath nandi;tamannaah bhatia;telangana;heroine;reddySat, 24 Apr 2021 11:00:00 GMTఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి సినిమాలు చేయడానికి వెనకాడటం లేదు. ఒకవేళ సినిమాలు లేకపోతే వెబ్ సిరీస్ లో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు. తాజాగా తమన్నా భాటియా ఆహా కోసం లేవెంత్ హవర్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే రెస్పాన్స్ తో సంబంధం లేకుండా ఇదే సంస్థ మళ్లీ తమన్నాతో మరో షో ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి రెస్పాన్స్ రాకపోయినా ఇలా ఎందుకు చేసిందా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ అసలు విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ కంటే ముందే ఆమె రెండు షోల కోసం నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసింది. 

సో ఇప్పుడు హిట్టు ఫ్లాపు అనే విషయాలు పక్కనపెట్టి అగ్రిమెంట్ ప్రకారం ఆమె ఆహా కోసం పని చేయాల్సి ఉంటుంది. `ఆహా` లో కాస్ట్లియ‌స్ట్ వెబ్ సిరీస్‌గా `లెవెన్త్ అవ‌ర్‌`ని తీసుకొచ్చారు. త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారి కావ‌డంతో.. ఈ సిరీస్ పై కాస్త ఆసక్తిక్ నెలకొంది అయినా సరే ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దాదాపు 9 కోట్ల‌తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించిన‌ట్టు టాక్‌. ఇక ఈ సిరీస్ స‌క్సెస్ అయితే… `లెవెన్త్ అవ‌ర్` సీజ‌న్ ని కొన‌సాగించాల‌ని ఆహా భావించింది.

 అందుకోసం త‌మ‌న్నాతో ఓ ఎగ్రిమెంట్ కూడా చేయించుకుంది. అయితే ఆ సిరీస్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. త‌న్నాతో మ‌రో సిరీస్ ప్లాన్ చేస్తోంది ఆహా. అందుకోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసిందని సమాచారం. దీంతో పాటుగానే త‌మ‌న్నాతో ఓ టాక్ షో లాంటిది కూడా ప్లాన్ చేయాల‌న్న‌ది ఆహా ఆలోచ‌న‌. ఇప్ప‌టికే స‌మంత‌తో ఓ టాక్ షో నిర్వ‌హించింది. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది. అందుకే తమన్నాతో కూడా చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి తమన్నా హీరోయిన్ గా గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న సిటీ మార్ అనే సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమాలో ఆమె జోల రెడ్డి అనే తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో నటిస్తోంది




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>